ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Gusagusale Gunna Maamillo Song Lyrics In Telugu – Annayya
గుసగుసలే గున్నా మామిల్లో… ఆ నీ రుసరుసలే కన్నె చూపుల్లో
చిటికెడులే చిరుముద్దుల్లో… అ నీ పిడికెడులే పిల్లా సిగ్గుల్లో
యా యా సౌందర్య… ఇది నిజమా మాయా
అయ్య సగమయ్య తెగ నచ్ఛావయ్యా
ఎదకొరిగి ఎన్నో భింకాలా… రుచి మరిగి ఇంకా ఇంకాలా
హొయ్..! చెమటలతో చెంగే పంకాలా
హొయ్..! సుఖపడుతూ కట్టే సుంఖాలా
గుసగుసలే గున్నా మామిల్లో… ఆ నీ రుసరుసలే కన్నె చూపుల్లో
కడవ చిన్న నడుము కున్న కదలికలెన్నో
తనే దులుపుకుంటాడే అదే వలపు అంటాడే
ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు కధాకళితోనే
ఏదో ధరువేస్తుంది తనే దరి కొస్తుంది
పదరా ఆ పదరా అని మెలికేస్తుంటే
పదరా పూపొదకే అని సై అన్నట్టే
పదరా ఆ పదరా అని మెలికేస్తుంటే
పదరా పూపొదకే అని సై అన్నట్టే
చెలి సలహా ఫష్టే నంటాడు… అమ్మో చలి విరహాలొస్తాయంటాడు
అది మినహా అన్నీ తయ్యారే… అబ్బా కలహాల కన్యాకుమారీ
నడక భలే నెమలివలే ఒడికొస్తూనే
ప్రియా పిలుపిస్తుందీ లయే కలిపేస్తుంది
మురళివలే స్వరములిలా వాయిస్తూనే
బుగ్గే దాచుకుంటుంటే మొగ్గే దోచుకుంటాడు
తగునా ఓ మదనా ఈ తగువంటుంటే
తగనా ఓ లలనా ఈ జత కంటాడు
హే తగునా ఓ మదనా ఈ తగువంటుంటే
తగనా ఓ లలనా ఈ జత కంటాడు
చలి పెడితే సలామలేఖుం… సెగపుడితే జలాభిషేకం
మసకేస్తే మరో ప్రపంచం… అబ్బా ఉడుకొస్తే ఉయ్యాల మంచం
గుసగుసలే గున్నా మామిల్లో… ఆ నీ రుసరుసలే కన్నె చూపుల్లో
చిటికెడులే చిరుముద్దుల్లో… అ నీ పిడికెడులే పిల్లా సిగ్గుల్లో
యా యా సౌందర్య… ఇది నిజమా మాయా
అయ్య సగమయ్య తెగ నచ్ఛావయ్యా
ఎదకొరిగి ఎన్నో భింకాలా… రుచి మరిగి ఇంకా ఇంకాలా
హొయ్..! చెమటలతో చెంగే పంకాలా
హొయ్..! సుఖపడుతూ కట్టే సుంఖాలా