Guruvaram Sayamkalam Lyrics in Telugu – Kirrak Party – గురువారం సాయంకాలం లిరిక్స్
గురువారం సాయంకాలం… కలిసొచ్చిందిరా
అదృష్టం అర మీటరు… దూరంలో ఉందిరా
నిన్న కన్న కలలే… బ్లాక్ అండ్ వైటూ
నేడు కలర్ అయిపోయేలే…
చక చక సమయం… బ్రేకు లేసి
నాకు సైడ్… ఇచ్చిందిలే
కలలోన అరరరె… కనిపించి అలలలలే
ముద్దాడి అయ్యయ్యయో… పిచ్చి పిచ్చి ఊహలేవో
ఒన్స్ మోర్…
కలలోన అరరరె… కనిపించి అలలలలే
ముద్దాడి అయ్యయ్యయో… పిచ్చి పిచ్చి ఊహలేవో
గాల్లో తేలా… మూనెక్కి ఊగేసా ఉయ్యాల
తొలిప్రేమల్లో అఫ్ కోర్స్… ఇవి మామూలే
మాయో హయో… నీ కన్నుల్లో ఎదో ఉందిలే
ఉన్నట్టుండి తల కిందులు అయ్యాలే…
మతిపోయెనే అతిగా… అడిగింది నీ జతగా
పద పద మంటూ పరుగు తీసే… ఆపలేని తొందర
నిన్ను చూడగానే గంతులేసే… మనసు చిందర వందర
కలలోన అరరరె… కనిపించి అలలలలే
ముద్దాడి అయ్యయ్యయో… పిచ్చి పిచ్చి ఊహలేవో
ఒన్స్ మోర్…
కలలోన అరరరె… కనిపించి అలలలలే
ముద్దాడి అయ్యయ్యయో… పిచ్చి పిచ్చి ఊహలేవో
గురువారం సాయంకాలం… కలిసొచ్చిందిరా
అదృష్టం అర మీటరు… దూరంలో ఉందిరా
నిన్న కన్న కలలే… బ్లాక్ అండ్ వైటూ
నేడు కలర్ అయిపోయేలే…
చక చక సమయం… బ్రేకు లేసి
నాకు సైడ్… ఇచ్చిందిలే
కలలోన అరరరె… కనిపించి అలలలలే
ముద్దాడి అయ్యయ్యయో… పిచ్చి పిచ్చి ఊహలేవో
ఒన్స్ మోర్…
కలలోన అరరరె… కనిపించి అలలలలే
ముద్దాడి అయ్యయ్యయో… పిచ్చి పిచ్చి ఊహలేవో.. ..
SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL
Guruvaram Sayamkalam Lyrics in Telugu – Kirrak Party – గురువారం సాయంకాలం లిరిక్స్