ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Gunde Karigenayyo Lyrics in Telugu
సఖుడా ప ప ప ప
సఖుడా ప ప ప ప
సఖుడా ప ప ప ప, సఖుడా
గుండే కరిగెనయ్యో, ఓ ఓ
నిన్ను గుచ్చి గుచ్చి చూడగనే
గుండే కరిగెనయ్యో, ఓ ఓ
నువ్వు పొంచి పొంచి పిలవగనే
లేత మామిడి కొరికివ్వనా
లేక, నా ఒడి పంచివ్వనా
నిన్ను నిలువుగ దోచెయ్యగా, ఆఆ
నువ్వు సులువుగా వేంచెయ్యవా
తొలిరేయల్ల నీ వల్లే చేరువయ
కలగన్న నిన్న మొన్న ప్రియతమా
గుండే కరిగెనయ్యో, ఓ ఓ
నిన్ను గుచ్చి గుచ్చి చూడగనే
గుండే కరిగెనయ్యో, ఓ ఓ
నువ్వు పొంచి పొంచి పిలవగనే
దయ్యారే దయ్యారే
గుండే కరిగెనయ్యా
నిను నే చూడగనే
సఖుడా ప ప ప ప
మదిలోని గదిలో హృదిలో
పదిలం నీ వలపే
ప్రియమార కొలిచాగా
కలలోని కలహం విరహం
కలబోసే స్నేహం ప్రతి పూట మరువనుగా
పచ్చి వయసును దురుసుగ ఒరుసుకుంటూ
ముద్దు ముద్దరలు వేయడం మానవా
వచ్చి ఒడుపుగ అరవై కళలు సగం
నువ్వు నేర్పగా నేర్చితి పుంగవా
జత కలవగా ఇకపై నీతో
వలపెంతో వరమౌనని
పంతం ఎరుగక బంధం చెరగక సాగనీ
గుండే కరిగెనయ్యో, ఓ ఓ
నిన్ను గుచ్చి గుచ్చి చూడగనే
గుండే కరిగెనయ్యో, ఓ ఓ
నువ్వు పొంచి పొంచి పిలవగనే
లేత మామిడి కొరికివ్వనా
లేక, నా ఒడి పంచివ్వనా
నిన్ను నిలువుగ దోచెయ్యగా, ఆఆ
నువ్వు సులువుగా వేంచెయ్యవా
తొలిరేయల్ల నీ వల్లే చేరువయ
కలగన్న నిన్న మొన్న ప్రియతమా
దయ్యారే దయ్యారే
దయ్యారే దయ్యారే
గుండే కరిగెనయ్యో