ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Gum Gumainchu Lyrics in Telugu – Kodama Simham
గుం గుమాయించు కొంచం….లవ్ లగాయించు లంచం
మన్ మదించుంది మంత్రం మంచం
కం కమాన్ అంది అందం….చల్ చలాయించు సొంతం
బల్ భలేగుంది బంధం గ్రంధం
చెలి గాలి తగిలే వేళా….చెలి కాడు రగిలే వేళా
గిలి గింత ముదిరే వేళా….గిజిగాడు ఎగిరే వేళా
అబ్బ సోకో పూతరేకో అందుకుంటే మోతగా
గుం గుమాయించు కొంచం….లవ్ లగాయించు లంచం
మన్ మదించుంది మంత్రం మంచం
కం కమాన్ అంది అందం….చల్ చలాయించు సొంతం
బల్ భలేగుంది బంధం గ్రంధం
కానీ తొలి బోనీ కసి కౌగిల్ల కావిల్లతో
పోనీ మతి పోనీ పసి చెక్కిల్ల నొక్కిల్లతో
రాణీ వనరాణీ వయసొచ్చించి వాకిల్లలో
రాజా తొలి రోజా విరబూసిందిలే ముల్లతో
తెలవారి పోకుండా తొలి కోడీ పూసుందీ
కలలే నే కంటున్నా కథ బాగా ముదిరిందీ
పొంగే వరదా చెల రేగే సరదా
ఏదో మగదా ఎద గాటే మమతా
ఏది ఒప్పో ఏది సొప్పో ఉన్న టేంపో పెంచకే
గుం గుమాయించు కొంచం….లవ్ లగాయించు లంచం
మన్ మదించుంది మంత్రం మంచం
కం కమాన్ అంది అందం….చల్ చలాయించు సొంతం
బల్ భలేగుంది బంధం గ్రంధం
ఉంటా పడి ఉంటా నీ ఉయ్యాల సయ్యాటలో
గుంటా చిరుగుంటా నీ బుగ్గమ్మా నవ్వాటలో
మంటా చలి మంటా నను చుట్టేసె చూపాటలో
గంట అరగంటా సరిపోవంట ముద్దాటలో
ఒకసారి చెబుతాడూ ప్రతి సారి చేస్తాడూ
అంటూనే చీపాడూ అందంతో రాపాడూ
ఐతే వరుడు అవుతాడూ మగడూ
అసలే రతివీ అవుతావే రతివీ
ఒంటికాయో సొంటి కొమ్మో అంటుకుంటే ఘటురా
గుం గుమాయించు కొంచం….లవ్ లగాయించు లంచం
మన్ మదించుంది మంత్రం మంచం
కం కమాన్ అంది అందం….చల్ చలాయించు సొంతం
బల్ భలేగుంది బంధం గ్రంధం
చెలి గాలి తగిలే వేళా….చెలి కాడు రగిలే వేళా
గిలి గింత ముదిరే వేళా….గిజిగాడు ఎగిరే వేళా
అబ్బ సోకో పూతరేకో అందుకుంటే మోతగా
గుం గుమాయించు కొంచం….లవ్ లగాయించు లంచం
మన్ మదించుంది మంత్రం మంచం
కం కమాన్ అంది అందం….చల్ చలాయించు సొంతం
బల్ భలేగుంది బంధం గ్రంధం