అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
మనిషి సంకల్ప బాలానికి ఈ కథ పరాకాష్ట – Greatest Story Ever Written in Telugu
ఒక మనిషి గెలవాలి అని బలంగా కోరుకుంటే ఏమవుతుందో తెలియచేసే కథ ఇది, ఆ సంకల్ప బాలానికి ఈ కథ పరాకాష్ట. బలంగా ఏ పనినైనా చెయ్యాలి అనుకుంటే అది కచ్చితంగా అవుతుంది. దానిని ఆపడం ఎవ్వరి వల్ల కాదు.
జీన్ డామినిక్ అనే రచయిత ఒక రోజున కార్ ఆక్సిడెంట్ కి గురయ్యాడు. ఆతను రాసిన ప్రతి పుస్తకం అప్పటికి హిట్. కాని ఈ కార్ ఆక్సిడెంట్ వలన శరీరం అంతా చచ్చుబడిపోయింది. ఎవరైనా చెప్పేది తనకి అర్ధం అవుతుంది, కాని తను తిరిగి మాట్లాడలేడు. ఒక ప్రాణం లేని శవం నుండి తనని వేరు చేస్తున్నది తన ఎడమ కంటి రెప్ప మాత్రమే.
ఆ కంటి రెప్ప మాత్రం ఆడించేవాడు. ఒకరోజు మిత్రుడు వచ్చి మాట్లాడుతుంటే, కనురెప్పలు ఆడించడం చూసి మిత్రుడు కొన్ని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ఆ కనురెప్పల సైగల ద్వారా తను తెలుస్కున్నది జీన్ దామినికి ఇపుడు ఒక పుస్తకం రాయాలి అనుకుంటున్నాడు అని.
అలా తన మిత్రుడు a నుండి z వరక చదవడం, ఏ అక్షరం దగ్గర కనురెప్ప ఆడిస్తే దానిని నోట్ చేయడం ఇలా సుమారు ముప్పై లక్షల కనురేప్పల కదలికతో రాసిన పుస్తకం ది డైవింగ్ బెల్ అండ్ బట్టర్ ఫ్లై. తరువాత సినిమా గా కూడా తీసి సక్సెస్ అయింది.
ఇలాంటి మరిన్ని కథల కోసం మా చానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.