అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Gopemma Chethilo Lyrics In Telugu – Preminchu Pelladu
లాల్లలాలా లాలా లలా… లాల్లలాలా లాల్లలాలా లాలా లలా
లాలా లాలా లాలా… లాలా లాలా లాలా
లాల లలలల లాలా లల్ల లాలా లల్ల లాలా లల్ల
గోపెమ్మ చేతుల్లో గోరుముద్ద… హ్మ్ హుహు
రాధమ్మ చేతుల్లో వెన్నముద్ద… హ్మ్ హుహు
ముద్దు కావాలా… హ్మ్ హుహు
ముద్ద కావాలా… ఆ హా హ
ముద్దు కావాలా… హ్మ్ హుహు
ముద్ద కావాలా… ఆ హా హ
ఆ విందా ఈ విందా… నా ముద్దు గోవిందా
గోపెమ్మ చేతుల్లో గోరుముద్ద… హ్మ్ హుహు
రాధమ్మ చేతుల్లో వెన్నముద్ద… హ్మ్ హుహు
రాగారంత రాసలీలలు… అలు అరు ఇణి
రాగాలైన రాధగోలలు… అలు అరు ఇణి
రాధా… ఆ ఆ ఆఆ, రాధా భాధితుణ్ణిలే ప్రేమారాధకుణ్ణిలే
అహా హా..! జారుపైట లాగనేలరా… అహా హా, ఆరుబైట అల్లరేలరా, అహా హా
ముద్దు బేరమాడకుండ ముద్దలింక మింగవా
గోపెమ్మ చేతుల్లో గోరుముద్ద… హ్మ్ హుహు
రాధమ్మ చేతుల్లో వెన్నముద్ద… హ్మ్ హుహు
ముద్దు కావాలా… హ్మ్ హుహు
ముద్ద కావాలా… ఆ హా హ
ముద్దు కావాలా… హ్మ్ హుహు
ముద్ద కావాలా… ఆ హా హ
ఆ విందా ఈ విందా… నా ముద్దు గోవిందా
గోపెమ్మ చేతుల్లో గోరుముద్ద… హ్మ్ హుహు
రాధమ్మ చేతుల్లో వెన్నముద్ద… ఆ హా హ
వెలిగించాలి నవ్వు మువ్వలు… అల అల అహ్హహ్హ
తినిపించాలి మల్లె బువ్వలు… ఇల ఇల ఇలా
కాదా…ఆ ఆ ఆఆ, చూపే లేత శోభనం మాటే తీపి లాంఛనం
అహ హా..! వాలు జెళ్ళ ఉచ్చులేసినా,అహా… కౌగిలింత ఖైదు వేసినా,అహా హా
ముద్దు మాత్రం ఇచ్చుకుంటె ముద్దాయల్లె ఉండనా
గోపెమ్మ చేతుల్లో గోరుముద్ద… హ్మ్ హుహు
రాధమ్మ చేతుల్లో వెన్నముద్ద… హ హ
ముద్దు కావాలి… హ హ
ముద్ద కావాలి… హ్మ్ హుహు
ముద్దు కావాలి… హ హ
ముద్ద కావాలి… ఆ హా హ
ఆ విందు ఈ విందు… నా ముద్దు గోవిందా
గోపెమ్మ చేతుల్లో అహ్హహ్హ హ్హ… హ్మ్ హ
రాధమ్మ చేతుల్లో అహ్హహ్హ