Menu Close

Ghana Ghana Sundaraa Lyrics in Telugu – Bhakta Tukaram


Ghana Ghana Sundaraa Lyrics in Telugu

పల్లవి:
హరి ఓం… హరి ఓం… హరి ఓం… ఆ… ఆ… ఆ…
ఘనా ఘన సుందరా కరుణా రసమందిరా
ఘనా ఘన సుందరా కరుణా రసమందిరా
అది పిలుపో మేలుకొలుపో నీ పిలుపో మేలుకొలుపో
అది మధుర మధుర మధురమౌ ఓంకారమో
పాండురంగ… పాండురంగ…
ఘనా ఘన సుందరా కరుణా రసమందిరా

చరణం 1:
ప్రాభాత మంగళపూజావేళ
నీ పద సన్నిధి నిలబడి… నీ పదపీఠిక తలనిడి
ప్రాభాత మంగళపూజావేళ
నీ పద సన్నిధి నిలబడి… నీ పదపీఠిక తలనిడి
నిఖిల జగతి నివాళులిడదా… నిఖిల జగతి నివాళులిడదా
వేడదా… కొనియాడదా… పాండురంగ… పాండురంగ…
ఘనా ఘన సుందరా కరుణా రసమందిరా

చరణం 2:
గిరులూ ఝరులూ విరులూ తరులూ…
నిరతము నీ పాద ధ్యానమే… నిరతము నీ నామ గానమే
గిరులూ ఝరులూ విరులూ తరులూ
నిరతము నీ పాద ధ్యానమే… నిరతము నీ నామ గానమే
సకల చరాచర లోకేశ్వరేశ్వరా… సకల చరాచర లోకేశ్వరేశ్వరా
శ్రీకరా… భవహరా…పాండురంగ… పాండురంగ…
ఘనా ఘన సుందరా కరుణా రసమందిరా
ఘనా ఘన సుందరా కరుణా రసమందిరా
పాండురంగ… పాండురంగ… పాండురంగ… పాండురంగ…
పాండురంగ… పాండురంగ… పాండురంగ… పాండురంగ…
పాండురంగ… పాండురంగ… పాండురంగ… పాండురంగ…

Ghana Ghana Sundaraa Lyrics in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading