ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Galli Soundullo Lyrics in Telugu
గల్లీ సౌండుల్లో నువ్వు బ్యాండు కొట్టు మామ
బాసు బిందాసు… వచ్చాడు చూడు భీమా
ఏ, మాసు టెంపర్రు… నువ్వు సైడైపోరా మామ
టెక్కు టెంపర్రు… ఒక్కటైతేనే ఈ భీమా
సైలెంటుగ నువ్వుండమ్మా
వయలెన్స్ కి బ్రాండ్ ఈడమ్మా
కదిలిస్తే ఖతమేనమ్మ
రగిలే రాంపేజు
బ్యాక్ గ్రౌండే అడగొద్దమ్మా
ఫోర్గ్రౌండ్ లో ఉన్నాడమ్మా
ఆ బ్రహ్మని కన్ఫ్యూజ్ చేసి
వచాడ్రా భీమా…
మాన్స్టర్ వీడు
ఫుల్ లోడెడ్ మెషిన్ గన్ ఈడు
సైలెంట్ గా ఉన్న… యమరాక్షసుడు
రేర్ ఈ బ్రీడు…
హై వోల్టేజు షార్ట్ టెంపర్రు
ట్రెండ్ ఇక వీడు, వ వ వ సూపర్రో
ఎదురెంత డేంజర్ వున్నా
అది ఢీ కోడతాడీ చిన్నా
ఆ దేవుడి గుణమే వున్నా
ఎంతో కరుణామయుడు… డు డు డు
సిద్దాంతాలెన్నో ఉన్నా
వేదాంతలెన్నో విన్నా
ఏ పంతాలొద్ధని అన్నా
మాటినడీ మొండోడు
గల్లీ సౌండుల్లో నువ్వు బ్యాండు కొట్టు మామా
బాసు బిందాసు… వచ్చాడు చూడు భీమా
ఏ, మాసు టెంపర్రు… నువ్వు సైడైపోరా మామ
టెక్కు టెంపర్రు… ఒక్కటైతేనే ఈ భీమా
సైలెంటుగ నువ్వుండమ్మా
వయలెన్స్ కి బ్రాండ్ ఈడమ్మా
కదిలిస్తే ఖతమేనమ్మ
రగిలే రాంపేజు
బ్యాక్ గ్రౌండే అడగొద్దమ్మా
ఫోర్గ్రౌండ్ లో ఉన్నాడమ్మా
ఆ బ్రహ్మని కన్ఫ్యూజ్ చేసి
వచాడ్రా భీమా…
Galli Soundullo Lyrics in English
Galli Soundullo Nuvu Band Kottu Mamaa
BossU Bindaasu, Vachaadu Choodu Bheemaa
Ye, MassU Temparru… Nuvvu Side Ayiporaa Maama
Tekku Temparru… Okkataithene Ee Bhimaa
Silentgaa Nuvvundammaa
ViolenceKi Brand Eedammaa
Kadhilisthe Khathamenamma
Ragile Rampage
Background Ye Adagoddhammaa
Foreground Lo Unnaadammaa
Aa Brahmani Confuce Chesi
Vachhaadraa Bheemaa
Monster Veedu
Full Loaded Mission Gun Eedu
SilentGaa Unna, Yama Rakshasudu
Rare Ee Breedu…
High Voltage Short Temperru
Trend Ika Veedu, Va Va Va Superro
Edhurentha Danger Unnaa
Adhi Dhee Kodathaadee Chinnaa
Aa Devudi Guname Unnaa
Entho Karunaamayudu, Du Du Du
Siddhanthaalenno Unnaa
Vedhaanthalenno Vinnaa
Ye Panthaaloddhani Annaa
Maatinadee Mondodu
Galli Soundullo Nuvu Band Kottu Mamaa
BossU Bindaasu, Vachaadu Choodu Bheemaa
Ye, MassU Temparru… Nuvvu Side Ayiporaa Maama
Tekku Temparru… Okkataithene Ee Bhimaa
Silentgaa Nuvvundammaa
ViolenceKi Brand Eedammaa
Kadhilisthe Khathamenamma
Ragile Rampage
Background Ye Adagoddhammaa
Foreground Lo Unnaadammaa
Aa Brahmani Confuce Chesi
Vachhaadraa Bheemaa
Galli Soundullo Lyrics in Telugu & English
Song Credits:
Song: Galli Soundullo
Music Composer: Ravi Basrur
Lyricist: Santhosh Venky, Ravi Basrur
Singer: Santhosh Venky