ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Gala Gala Parutunna Lyrics in Telugu – Pokiri
గల గల పారుతున్న గోదారిలా
జలజల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా
జలజల జారుతుంటే కన్నీరెలా
నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా
నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా
గల గల పారుతున్న గోదారిలా
జలజల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా
జలజల జారుతుంటే కన్నీరెలా
వయ్యారి వానలా వాన నీటిలా ధారగా
వర్షించి నేరుగా వాలినావిలా నా పైన
మిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా
పొమ్మన్న పోవెలా చేరినావిలా నాలోన
ఊ.. ఓ… ఈ అల్లరి ఊ.. ఓ…
ఊ.. ఓ… బాగున్నది ఊ.. ఓ…
గల గల పారుతున్న గోదారిలా
జలజల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా
చామంతి రూపమా తాళలేవుమా రాకుమా
ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా
హిందోళరాగమా మేళతాళమా గీతమా
కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా
ఊ.. ఓ… ఈ లాహిరి ఊ.. ఓ…
ఊ.. ఓ… నీ ప్రేమది ఊ.. ఓ…
గల గల పారుతున్న గోదారిలా
జలజల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా