Menu Close

Pawan Kalyan Gabbar Singh Movie Telugu Dialogues


1. నాకు కొంచం తిక్కవుంది, కానీ దానికో లెక్కుంది

2.నేను హీరో ని కాదు విలన్ని, తప్పు చేసే ప్రతి పకోడీ గాడు హీరో ల ఫీల్ అవుతున్నపుడు, వాళ్ళ తుప్పు రేగ్గొట్టే నేను విలన్ లాగే ఫీల్ అవుతా, అందుకే నేను విలన్ ని

3. జో దర్ గయా సంజో మర్ గయా

4. మా మీద ఈగ వాలకుండా చూసుకుంటారా బాబు?
ఈగ వాలితే మీరు చూస్కోండి ఇంకేమైనా వాలితే నేను చూసుకుంటా

5. వాడు నా ఫ్యాన్నే, నేను చెప్పిన ఒకటే నా ఫ్యాన్ చేపిన ఒకటే.

6. పేర్లు గోత్రాలు చెప్పడానికి నేను ఏమైనా గుడి కొచ్చానా ఏంట్రా? తెలుసుకోవడాలు లేవు తేల్చుకోడాలే.

7. ఈ ఇంట్లో వాడు ఏమి చేసినా రైట్, నేను ఏమి చేసిన తప్పు. వాడు హీరో, నేను విలన్. అందుకే నాకు విలన్ అంటేనే ఇష్టం. గబ్బర్సింగ్ అంటే ఇంకా ఇష్టం, కాదు నేనే గబ్బర్సింగ్.

8. చరిత్రల గురించి, చెత్త బుట్టల గురించి తెలుసుకొను

9. నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎవడు పోటీ రారు, రాలేరు. నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ.

10. నేను ఆకాశం లాంటి వాడిని, ఉరుమొచ్చిన, మెరుపొచ్చిన, పిడుగుచ్చిన నేను ఎపుడు ఒకేలా ఉంటా

11. పాపులారిటీ ఏముందిలే పాసింగ్ క్లౌడ్ లాంటిది, వాతావరణం వేడిక్కితే వానై కరిగిపోతుంది

12. ఆ అమ్మయి బాగా స్ట్రిక్ట్ అండి బాబు. బాగా స్ట్రిక్ట్ అవడానికి స్కూల్ లో హెడ్ మాస్టర్ రేరా

13. ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఇంకో అమ్మాయి నెలకి పడుద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడుద్ది. ఫైనల్ గ ఏ అమ్మాయి అయినా మగాడికి పడాలి పడుద్ది, అది సృష్టి ధర్మం.

14. భాగ్య లక్ష్మి ఫాన్సీ స్టోర్ కం లేడీస్ ఎంపోరియం కం హ్యాండీక్రాఫ్ట్ కం గిఫ్ట్స్ షాప్
ఇన్ని సార్లు కం కం కం అంటే రామ వస్తాం.

15. డైలాగ్ లు చెప్పడం కాదు రోయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి

16. ఈ ఖాకి చొక్కా ఉన్నదే నను కంట్రోల్ చేయడానికి, అది తీస్తే ఇంక్కోలాగా ఉంటది. ఇప్పుడు చెప్పండి చొక్కా ఉంచి కొట్టనా, తీసి కొట్టనా.

17. నాకు భయపడి తీస్తారా, వాడికి భయపడి మూస్తారా. అడే అడే ఆడీ ఓరి సాంబ రాసుకోరా

18. మా అమ్మ కి నువ్వు ఓకే, మీ నాన్న నాకు ఓకే, నువ్వు ఊ అంటే కేకే

19. నా తిక్క ఏంటో చూపిస్తా, అందరి లెక్కలు తెలుస్త.

20. ఎందుకు రా ఈ గబ్బర్ సింగ్ ని కెలికాను అని నువ్వు అనుకోకపోతే అలా నీతో అనిపించకపోతే? నేనేంటో వాళ్లకి తెలుసు.

21. కొంతమంది బాగా డబ్బులో పుడతారు, కొంతమంది బాగా పేరు ఉన్న ఇంట్లో పుడతారు. కానీ అతడు మాత్రం గొప్ప ఫాలోయింగ్ లో పుట్టాడు.

22. మార్కెట్ లో అతడి ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది

23. ఆ హెడ్ కి వెయిట్ ఎక్కువ

24. నేను ట్రెండ్ ని ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తాను.

25. బలం లేని మనిషి ఉంటాడేమో గాని, బలహీనత లేని మనిషి ఉండడు.

26. పవర్ అన్నది పదవిలో ఉండదు, మనలో ఉంటది.

27. అరటి చెట్టు ని నరకాలి అంటే ఆవేశం చాలు, గబ్బర్ సింగ్ ని నరకాలి అంటే ఆలోచన కావాలి.

28. మనుషులు దూరంగ ఉన్న పర్లేదు, మనసులు దగ్గరగా ఉండాలి, బంధాలను మనమే కలుపుకు పోవాలి.

29. రేయ్ నువ్వు మూడు ముళ్ళు వేసేలోపు నేను ముప్పై గుళ్ళు పేలుస్తా. మూడు ముళ్ళ ,ముప్పై గుళ్ళు తేల్చుకో.

30. క్రిమినల్ కి హార్రర్, క్రైమ్ కు టెర్రర్… వన్ అండ్ ఓన్లీ గబ్బర్ గబ్బర్ సింగ్

31. కంటెంట్ ఉన్నోడికి కట్-అవుట్ చాలుర

32. ఈ ప్రపంచం లో చాల ముర్డర్లు భయం తో చేసినవే

33. గబ్బర్ సింగ్ ఒప్పుకుంటే రూల్స్ అన్ని తప్పుకుంటాయి.

34. ఎపుడైనా తాగితే సంతోషం, అపుడప్పుడు తాగితే వ్యసనం, రోజు తాగితే రోగం.

35. వీడిని చంపడం న్యాయం, దీనికి ఎవడు అడ్డు వచ్చిన చావడం ఖాయం. వీడి కోసం చచ్చిపోతారా, వీడు చచ్చాక బతికిపోతారా.

36. జనల ని బయపెట్టేవాడు పోలీస్ కాదు, జనం భయం పోగెట్టేవాడే పోలీస్. అడెడె ఒరేయ్ సాంబో రాస్కోరా

37. మనిషికి తిక్క ఉండొచ్చు, పిచ్చి ఉండొచ్చు, ఆవేశం ఉండొచ్చు, బలుపు ఉండొచ్చు. కానీ దేని వల్ల ముందుకు వెళ్తున్నాడో, వెనుక్కి వెళ్తున్నాడో అనేదే పాయింట్.

Share with your friends & family
Posted in Telugu Dialogues

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading