Menu Close

Gaale Naa Vaakitikoche Lyrics In Telugu – Rhythm

..

గాలే నా వాకిటికొచ్చె… మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా… లవ్వే అవునా…!

నీవూ నిన్నెక్కడ ఉన్నావ్… గాలీ అది చెప్పాలంటే
శ్వాసై నువ్ నాలో ఉన్నావమ్మీ అవునా..!!

తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే… ఎంకి పాట పాడూ
ఇలఉన్న వరకూ నెలవంక వరకూ… గుండెలోకి వీచు
ఇలఉన్న వరకూ నెలవంక వరకూ… గుండెలోకి వీచు… ఊ ఊ

గాలే నా వాకిటికొచ్చె… మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా… లవ్వే అవునా

నీవూ నిన్నెక్కడ ఉన్నావ్… గాలీ అది చెప్పాలంటే
శ్వాసై నువ్ నాలో ఉన్నావ్… అవునూ, అవునా…

తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఎంకి పాట పాడూ.
ఇలఉన్న వరకూ నెలవంక వరకూ… గుండెలోకి వీచు
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే… ఎంకి పాట పాడూ… ఊఊ ఊ

గాలే నా వాకిటికొచ్చె… మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా… లవ్వే అవునా…

ఆషాడమాసం వచ్చి… వానొస్తే నీవే దిక్కు
నీ ఓణీ గొడుగే పడతావా…!! ఆ ఆ

అమ్మో నాకొకటే మైకం… అనువైన చెలిమే స్వర్గం
కన్నుల్లో క్షణమే నిలిపేవా…ఆఆ ఆ

నీ చిరు సిగ్గుల వడి తెలిసే… నేనప్పుడు మదిలో ఒదిగితే
నీ నెమ్మదిలో నా ఉనికే కనిపెడతావా… ఆ ఆ

పువ్వులలోనా తేనున్నవరకూ… కదలను వదిలి
పువ్వులలోనా తేనున్నవరకూ… కదలను వదిలి
భూమికి పైన మనిషున్న వరకూ… కరగదు వలపు

గాలే నా వాకిటికొచ్చె… మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా… లవ్వే అవునా…

గాలే నా వాకిటికొచ్చె… మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా… లవ్వే అవునా… ఆ ఆఆ

చిరకాలం చిప్పల్లోనా… వన్నెలు చిలికే ముత్యం వలెనే
నా వయసే తొణికసలాడినదే…ఏ ఏఏ
తెరచాటు నీ పరువాల… తెర తీసే శోధనలో
ఎదనిండా మదనం జరిగినదే..ఏ ఏఏ

నే నరవిచ్చిన పువ్వైతే… నులి వెచ్చని తావైనావు
ఈ పడుచమ్మను పసిమొగ్గను చేస్తావా… ఆ ఆఆ

కిర్రు మంచమడిగే కుర్ర దూయలుంటే… సరియా సఖియా
కిర్రు మంచమడిగే కుర్ర దూయలుంటే… సరియా సఖియా
చిన్న పిల్లలై మనం కుర్ర ఆటలాడితే… వయసా వరసా

గాలే నా వాకిటికొచ్చె… మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా… లవ్వే అవునా… ఆ ఆ ఆఆ

తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే… ఎంకి పాట పాడూ
ఇలఉన్న వరకూ నెలవంక వరకూ… గుండెలోకి వీచు
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే… ఎంకి పాట పాడూ… ఊ ఊ ఊ
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే… ఎంకి పాట పాడూ.. ..

Gaale Naa Vaakitikoche Lyrics In Telugu – Rhythm

Like and Share
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading