ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Funny Telugu Jokes – తెలివైన పనిమనిషి
పనిమనిషి: “మొన్నరాత్రి మీరు నా కలలోకొచ్చి
వంద రూపాయలు ఇచ్చారండి” అంటుంది పనిమనిషి.
యజమాని : “దాందేముంది.. ఈనెల జీతంలో
ఆ వంద రూపాయలు పట్టుకుంటానులే” అని చెబుతుంది.
(తెలివిగా) పనిమనిషి : “అలాగే.. నిన్న రాత్రి కలలో
నేను మీకు రెండొందలు ఇచ్చారమ్మగారూ..”
Funny Telugu Jokes – తెలివైన పనిమనిషి
నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣
Like and Share
+1
+1
+1