ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఎప్పుడు మగవాడు పగల బడి నవ్వుతాడో😅
పక్కన ఆడి పెళ్ళాం🙍లేదని అర్ధం
వ్యక్త పరచని ప్రేమ💌 అనేది పేకాట లాంటిది
లైఫ్ జోకరు పడింది 🃏అని సంతోషించేలోపే పక్కోడికి డీల్ షొ పడిపోతుంది…
మనిషి, ఆశ👻 అనే పెనంమీద దోశలేస్తూ🍳 ఉంటాడు.
ఒక్క దోశ మాడిందని🍪,
పిండి పారేసు కుంటాడా లేక పెనం పగల గొడతాడా..?
రెండూ చెయ్యడు….
పెనం బాగా తుడిచి మళ్ళీ వేస్తాడు🍳🍳…….
అపజయాలు మాడిన దోశ లాంటివి….
మొగుడు పెళ్ళాల జోక్స్
స్టూడెంట్ టీచర్ జోక్స్
అతిగా అవేశ పడిన అమ్మాయి 🙅…
అల్లుళ్ళని ఆడి పోసుకున్న మామ బాగుపడ్డట్టు చరిత్రలో లేదు…
ప్రియురాలు పువ్వులాంటిది🌷 కొట్టినా పెద్ద దెబ్బ తగలదు …….
పెళ్ళాం పెంకు📏 లాంటిది కొడితె👊 బొక్కడిపొద్ది😕….
పరుల సొమ్ము💴 ఫినాయిల్ లాంటిది చూడటానికి తెల్లగా ఉన్నా తాగితే పోతాం ………
బుర్ర లేనోడితో వాదించటం అంటే ….
ఫ్రెష్ గా తడిసి వచ్చిన బురద పంది 🐷🐖తో బాక్సింగ్👊 లాంటిది
తెగించి దిగితే గెలుస్తావ్ మనకెందుకొచ్చిన బురదలే అనుకుంటే ఓడిపొతావ్……
ఒక సిగరెట్🚬 మరో రెండు సిగరెట్🚬 🚬 లని వెలిగించక పోతే అది ఎంత కాస్ట్లీ సిగరెట్టు అయినా గొప్ప సిగరెట్ అవ్వలేదు ….
ఒక యదవ మరో ఇద్దరు యదవలని తయారు చెయ్యక పోతే వాడు ఎంత పెద్ద యదవ అయినా గొప్ప యదవ కాలేడు …….
కాలం గేలం వేస్తే సముద్రం లోని ఫిష్ 🐠కూడా స్టార్ హోటల్ లో డిష్ 🐡అవుతుంది….
ఏడుపులు పలు రకాలు ….
మనం బాగు పడటం లేదు అని ఏడ్చేవాళ్ళు😔…..
ఎప్పుడు బాగుపడతాం అని ఏడ్చేవాళ్ళు😣….
పక్కనోడు బాగు పడితే ఏడ్చేవాళ్ళు😩….
పక్కనోడు ఎక్కడ బాగుపడతాడో అని ఏడ్చేవాళ్ళు😫….
మొదటి ఇద్దరిది ఆశ
మిగతా ఇద్దరిది అత్యాశ…. మనిషికి ఆశ ఉండాలి గాని అత్యాశ ఉండకూడదు ….
(సరదాగా కాసేపు నవ్వుకోటానికి అంతే)🙏😊
భర్తకి బ్రహ్మచారి కి తేడా ???
ఎప్పుడు పడితే అప్పుడు తినేవాడు బ్రహ్మచారి..
ఎప్పుడు పెడితే అప్పుడు తినేవాడు భర్త…
నవ్వండి.నవ్వించండి. నలుగురికీ మీ నవ్వును పంచండి.
నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…
నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం.
😂😂😂😝😜