అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Funny jokes in Telugu
“ఎంతోయ్ ఒక్కో అరటిపండు?”
అడిగాడు శివకోటి పండ్లు అమ్మేకుర్రాడిని.
“ఒక్కోటి రూపాయి సార్” చెప్పాడతను.
“ముప్పావలాకిస్తావా?”
“ముప్పావలాకు తొక్కవస్తుంది.“
“సరే…. అయితే ఈ పావలా తీసుకుని
తొక్క నువ్వుంచుకుని
పండు నాకివ్వు” అన్నాడు శివకోటి.
నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣
Tell me a joke in Telugu
Funny jokes in Telugu
Telugu jokes images
Like and Share
+1
1
+1
+1