ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Funny Jokes in Telugu
ఒక పిల్లకోడి, తల్లికోడిని అడిగిందిలా.
అమ్మా! మనుషులు పుట్టగానే పేర్లు పెట్టుకుంటారు కదా,
మరి మనకెందుకు పుట్టగానే పేర్లు పెట్టరు?
మనకి పుట్టగానే పెట్టరు.
చచ్చింతర్వాత పెడతారు.
చికెన్‌టిక్కా, చికెన్‌చిల్లీ, తందూరిచికెన్,
చికెన్‌మలై, చికెన్ కడాయి..చెప్పింది తల్లికోడి.
“నేను హెలికాప్టరుతో భయంకరమైన విన్యాసాలు చేస్తాను.
అయినా కూడా కిమ్మనకుండా
నా వెనకే కూర్చున్నవారికి లక్ష రూపాయలు”
అని ప్రకటించాడు ఒక పైలెట్.
ఆ సవాలుకు సిద్ధపడిందో కుర్ర జంట.
హెలికాప్టర్ ఎగిరింది.
గిరగిరా గాల్లో గింగిరాలు తిరిగింది.
అయినా వెనక సీట్లోంచి సౌండ్ లేదు.
చివరికి పైలెట్‌కి విసుగుపుట్టి
వాహనాన్ని నేల మీదికి దింపాడు.
వెనక్కి తిరిగి చూస్తే భర్త ఒక్కడే ఉన్నాడు.
‘అయ్యయ్యో… మీ ఆవిడేది!’
అని కంగారుగా అడిగాడు పైలెట్.
‘ఇందాకే పడిపోయింది.
అరిస్తే… పందెం ఓడిపోతామని…
అలాగే కూర్చుండిపోయాను’
అంటూ చెప్పుకొచ్చాడు.
నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣
Tell me a joke in Telugu
Funny jokes in Telugu
Telugu jokes images