Menu Close

Funniest Telugu Jokes Jandhyala Style – జంధ్యాల


  • atm లో pan card పెట్టే తింగరి సన్నాసి….😜
  • AC కోసం atm కి వెళ్లి బాలన్స్ enquiry చేసే కక్కుర్తి ఎదవ…😁
  • 108 vehicle ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగరి ఎదవ😂
  • రెండో floor లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన ఫేసూ.😟

  • తిని పాడేసిన విస్తరాకులు కడిగి అమ్మే కక్కుర్తి ఎదవా..😛
  • బూట్ పాలిష్ కుర్రాడితో బేరాలాడి 50 % డిస్కౌంట్ కి చేయించుకునే పీనాసి నాయాల
  • విమానంలో kerchief వేసి seat book చేసుకోటానికి parachute వేసుకెళ్ళే పిచ్చి వెధవ.😨
  • Saturday night PUB కి వెళ్ళి వేడిగా ఉప్మా ఉందా అని అడిగే ఏబ్రాసి.😫
  • కుక్క వెంటపడుతుంటే పరిగెత్తకుండా vodofone sim తీసి పడేసే అక్కుపక్షి.😉

  • ఎర్రసైన్యం R.నారాయణ మూర్తి దగ్గర break dance నేర్చుకొనే ఎదవా..😭
  • ఎండ్రిన్ డబ్బాలో ఏరుసెన్నక్కాయలు దాచుకుని తినే ఎర్రి పీనుగా.😜
  • మంచుతో చేసేదే మంచూరియ అనుకునే మొహం.😛
  • పిచ్చుకల గూట్లో పీసుమిఠాయి వెతికే పింజారెదవా😳
  • TVలో వచ్చే సినిమాను కూడా రివ్యూ చదివి చూసే మొహం.😊

Funniest Telugu Jokes Jandhyala Style – జంధ్యాల

Like and Share
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading