Redmi TV జస్ట్ - 8000/-
Samsung Fridge 183 L జస్ట్ - 13000/-
LG వాషింగ్ మెషిన్ - జస్ట్ - 9000/-
Samsung phone at - 10000/-
realme Earbuds జస్ట్ - 900/-
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ…
హెయ్… లైట్ సెట్టింగక్కర్లే… మైక్ సెట్టుల్తో పన్లే
మనింటినే చేసేద్దాం… డిస్కో థెక్కల్లే
హెయ్… నైటు నైనవ్వక్కర్లే… బైటికే ఎళ్ళక్కర్లే
ఇలా మనం క్లబ్బైతే… పబ్బవదా ఇల్లే
హ్యాపీగా గడిపేలా… ఏ ఫారిన్ కో వెళ్ళాలా
మనముండే చోటే ఊటీ, సిమ్లా… గడపే దాటక్కర్లా
ఈ వంకే చాలే పిల్లా… మరి మంకీలై పోయేలా
మన్నాపేదెవడు, అడిగేదెవడు… చలో చలో మరి చేసేద్దాం గోల
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ… ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ… ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
ఫాస్ట్ బీటే ఏస్తావో… రొమాన్స్ పాటే పెడతావో
సిగ్గెందుకు డాన్సే చెయ్… చుట్టూ మనవాళ్ళే
కిందపడి దొర్లేస్తావో… గాలిలో గంతేస్తావో
పైత్యమంతా చూపించెయ్… అంతా మన ఇల్లే
జీన్స్ ఫాంటేస్కున్నా… అరె రింగా రింగా చేస్కో
అరె… పట్టుచీరే కట్టుకున్నా… కెవ్వు కేక అంటూ నువ్ కుమ్మేస్కో
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ… ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ… ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
లిక్కరుంది సిద్దంగా… కిక్కు నీకే పంచంగా
నిక్కరేసుకొచ్చేసెయ్… ఇల్లే బారల్లే
అరె… ఉప్పు కొంచెం ప్లస్సయినా… కారమే మైనస్సైనా
ఇంటి వంట సాటేనా… ఫైవ్ స్టార్ హొటల్లే
ఏ బౌండరీలే లేని… ఈ బాండ్ నే లవ్ చేస్కో
అరె… గుండె నిండా ప్రేమ పంచే
సొంతవాణ్ణి కంటి రెప్పలా చూస్కో
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ… ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ… ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.