F3 Movie Dialogues in Telugu
ప్రపంచానికి తెలిసిన పంచ భూతాలు ఐదు. కానీ ఆరో భూతం ఒకటి ఉంది అదే డబ్బు.
డబ్బు ఉన్న వాడికి ఫన్, లేని వాడికి ఫ్రస్ట్రేషన్.
మన ఆశలే మన విలువలు.
ఆడోళ్లు బంగారం చూస్తే అంతే సైకోలు అయిపోతారు.
వాళ్ళది మరాఠీ ఫ్యామిలీ అయితే, మాది దగ్గుపాటి ఫ్యామిలీ.
వాళ్ళది దగా ఫ్యామిలీ అయితే, మాది మెగా ఫ్యామిలీ.
సూపర్, ఎక్స్ట్రాడినరి అదిరిపోయిందిగా..
వున్నదెంత..? ఎంతుంటే అంత..!
అంతేగా అంతేగా
F3 Movie Dialogues in Telugu, F3 Movie Telugu Dialogues, F3 Telugu Dialogues