ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఐదు వందలు చూడగానే కళ్ళు మెరిసెరా
పెదవి మీద నవ్వు పూల వాన కురిసెరా
ఆడ పిల్ల లాగ ఉన్న లేడి పిల్లరా
ఆకాశాన ఎగురుతున్న చేపపిల్లరా
అసలే ఫైర్ బ్రాండు
రెచ్చగొడితే తీస్తది మీ బెండు
ఏయ్..! పటాకే పటాకే
చెయ్ పడిందో ఎటాకే
చల్..! చలాకి పటాకే పటాకే
చెయ్ పడిందో ఎటాకే
కళ్ళలోన కోటి కలల కోట తనదిరా
తనకి తానె తిరుగులేని మహారాణిరా
కత్తి అంచు మీద పరుగు నేర్చుకుందిరా
సీతాకోక కాదు సీమ్మిరపకాయ్
మన ప్యాంటు షర్ట్ వేసుకున్న చిరుత పులేరోయ్
చిరుత పులేరోయ్… చిరుత పులేరోయ్
ఏయ్..! పటాకే పటాకే
చెయ్ పడిందో ఎటాకే
చల్..! చలాకి పటాకే పటాకే
చెయ్ పడిందో ఎటాకే
ఆశలన్ని దండగుచ్చి వేసుకుంటది
మనసు మాట తప్ప ఏది వినను అంటది
జీవితాన్ని ఆటలాగ మార్చుకుంటది
నిప్పు కనిక లాగ దూకి నెగ్గుకొస్తది
ఏయ్..! పటాకే పటాకే
చెయ్ పడిందో ఎటాకే
చల్..! చలాకి పటాకే పటాకే
ఏయ్..! పటాకే పటాకే
చెయ్ పడిందో ఎటాకే
చల్..! చలాకి పటాకే పటాకే
ఏయ్..! పటాకే పటాకే