Menu Close

Evaro Nenevaro Song Lyrics in Telugu – Brothers – Surya

Evaro Nenevaro Song Lyrics in Telugu – Brothers – Surya

ఎవరో ఎవరో నేనెవరో నువ్వే లేని నేనెవరో
నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా
ఓ చిరుగాలి వస్తావా
ప్రశ్నకు బదులే ఇస్తావా
కన్నుల నీటిని తుడిచేస్తానా నువ్వైనా
ఇది కలయా కలయా మరి నిజమా నిజమా
ఇది కలయే ఐతే ఇకమై కరిగిపోతుందే
ఇది నీడా నీడా మరి వెలుగా వెలుగా
ఇది నీడే ఐతే నిశిలో కలిసిపోతుంది
॥ఎవరో॥

చరణం :1
నిన్నే వీడి నే తొలిసారి నడుస్తున్నా
ఒంటరిగా
నీ వంతు గాలిని నా ఎద నిండా పీలుస్తున్నా
పియమారా
చెరి సగమై రేయి పగలు ఉంటేనే
సృష్టికి అందం
ఒక సగం వేరైపోతే అది శాపం
తియతియ్యని గతముంది
గతమే ఇక మిగిలింది
ఏనాటికి మానదు మానదు నా గాయం
ఎవరో ఎవరో నేనెవరో నువ్వే లేని నేనెవరో
నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా

స్వప్నాలలో ఒక సౌందర్యం
తారాడెనే తానెవరు
ఆ మేలి ముసుగును తొలగించేస్తే

ఆ వేషమై అది నువ్వు
మందార పెదవే తెరిచి

మధురంగా నవ్వే విసిరి
వెళుతుంటే ఏమౌతానో ఇకపైనా
తన వైపే చూస్తున్నా… తననే గమనిస్తున్నా
చ్లేదని చేస్తూ ఉన్న ఒక నటన

॥ఎవరో॥

Evaro Nenevaro Song Lyrics in Telugu – Brothers – Surya

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading