ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Etilona Sepalanta Lyrics in Telugu – Donga Donga
ఏ ఏటిలోన సేపలంట హైలెస్సా… హైలెస్సా…
అరె ఎగిరెగిరి తుళ్ళెనంట హైలెస్సా… హైలెస్సా…
ఏ ఏటిలోన సేపలంట హైలెస్సా… హైలెస్సా…
అరె ఎగిరెగిరి తుళ్ళెనంట హైలెస్సా… హైలెస్సా…
మీసమున్న రొయ్యలంట హైలెస్సా… హైలెస్సా…
పాలరంగు పరిగెలంటా హైలెస్సా… హైలెస్సా…
కట్టుకున్న ఇంటిదాన్ని వండమను హైలెస్సా…
మాపటేళ నీ ఇంట పండగను హైలెస్సా…
కట్టుకున్న ఇంటిదాన్ని వండమను హైలెస్సా…
మాపటేళ నీ ఇంట పండగను హైలెస్సా…
ఏ ఏటిలోన సేపలంట హైలెస్సా… హైలెస్సా…
అరె ఎగిరెగిరి తుళ్ళెనంట హైలెస్సా… హైలెస్సా…
Like and Share
+1
+1
+1