Menu Close

Enno Enno Melulu Chesaavayyaa Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Enno Enno Melulu Chesaavayyaa Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2)
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ (2)      ||ఎన్నో||

బాధలలో మంచి బంధువువైనావు
వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2)
చీకటి బ్రతుకులో దీపము నీవై
పాపములన్నియు కడిగిన దేవా (2)
నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా
నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)           ||ఎన్నో||

శోధనలో సొంత రక్షకుడైనావు
శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2)
హృదయ వేదన తొలగించినావు
కృపా క్షేమముతో నడిపించినావు (2)
నా కోసం భువికొచ్చిన దైవ మానవా
నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)      ||ఎన్నో||

Enno Enno Melulu Chesaavayyaa Song Lyrics in English – Christian Songs Lyrics

Enno Enno Melulu Chesaavayyaa
Ninne Ninne Sthuthiyinthunu Yesayyaa (2)
Hallelooya Hallelooya
Hallelooya Hallelooya (2)           ||Enno||

Baadhalalo Manchi Bandhuvuvainaavu
Vyaadhulalo Parama Vaidyudavainaavu (2)
Cheekati Brathukulo Deepamu Neevai
Paapamulanniyu Kadigina Devaa (2)
Naa Hrudilo Udayinchina Neethi Sooryudaa
Ne Brathuku Dinamulella Ninnu Vededaa (2)      ||Enno||

Shodhanalo Sontha Rakshakudainaavu
Sreshta Prema Choopu Snehithudainaavu (2)
Hrudaya Vedana Tholaginchinaavu
Krupaa Kshemamutho Nadipinchinaavu (2)
Naa Kosam Bhuvikochchina Daiva Maanavaa
Naa Brathuku Dinamulella Ninnu Vededaa (2)       ||Enno||

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading