అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Emoko Emoko Lyrics In Telugu – Annamayya
గోవిందా నిశ్చలాలందా మందార మక్కారంద
నీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కీర్తన
మధురాతి మధురం స్వామి ఆహ్ హ
ఏమొకో ఏమొకో
చిగురు టధారమున ఎద నెడ కస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
ఏమొకో ఏమొకో
చిగురు టధారమున ఎద నెడ కస్తూరి నిండెను
కలికి చకోరాక్షికి కడా కన్నులు కేంపై తోచిన
చెలువంబిప్పుడి డెంమో చింతింపరే చెలులు
నలువునప్రాణేశ్వరుపై నాటిన ఆ కోన చూపులు
నలువునప్రాణేశ్వరుపై నాటిన ఆ కోన చూపులు
నిలువునా పేరుకగా నంటిన నెత్తురు కాదు కదా
ఏమొకో ఏమొకో
చిగురు టధారమున ఎద నెడ కస్తూరి నిండెను
జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర
జగడపు చనువుల జాజర
తరిక జాం జాం జాం జాం జాం జాం కిదదదకితిదుం
మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జాఱగ పతిపై చాల్లే రాతివలు జాజర
జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర
జగడపు చనువుల జాజర
త దానక్ త జనక్ త దీనిక్త దధీంతనకథీమ్
బారపు కుచములపైపై కడుసింగారం నెరపెడు గంద వోడి
చేరువ పతిపై చిందగా పడతులు సారెకు చల్లేరు జాజర
జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర
జగడపు చనువుల జాజర
తక్తాధిమ్ తాజానుతాం కిద్దతకిటిదుం తక్తాధీమజాను తదీమ్ తాకిడితోమ్
తది తాజానో తనజను తేజను తాకేదేహీం గింతదాకాధీమ్ జన్తధాతకిదదద
బింకపు కూటమి పెనాగేటి చెమటలు పంకపు పూటలా పరిమళము
వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజర
జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర
జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర
జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర
జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర
జగడపు చనువుల జాజర సాగినాల మంచపు జాజర
జగడపు చనువుల జాజర
జగడపు చనువుల జాజర
జగడపు చనువుల జాజర