ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Emaindamma Eenadu Lyrics in Telugu – Eduruleni Manishi
ఏమైందమ్మా ఈనాడు చిన్నబోయాడెం సూర్యుడు
కళకళలాడే ఆ కళ్ళు కురుపించాయ కన్నీళ్లు
కనిపించని ఆ మనసు
వెన్నని ఎవరికీ తెలుసు
అంత తనవారే
ఐన తాను ఒంటరివాడే
ఏమైందమ్మా ఈనాడు చిన్నబోయాడెం సూర్యుడు
కళకళలాడే ఆ కళ్ళు కురుపించాయ కన్నీళ్లు
గుడినీదే ఒడిని విడదీసే ఏ విపరీతం
ప్రాణానికి దేహానికి కలహం పెట్టె పంతం
రామయ్య లక్ష్మయ్య విడిపోయే ఏ మాయ
కల్పించిన కలి వాల్మీకేవరో
ఏమైందమ్మా ఈనాడు చిన్నబోయాడెం సూర్యుడు
కళకళలాడే ఆ కళ్ళు కురుపించాయ కన్నీళ్లు
పదిమందిని నడిపించే పెద్దరికం పోయిందా
నడి వీధికి తలవంచే శాపం వెంటాడిందా
కరిమబ్బుల తెరవేస్తే ఒక గ్రహణం ఎదురొస్తే
రవితేజం వేళ వేళా బోతుందా
ఏమైందమ్మా ఈనాడు చిన్నబోయాడెం సూర్యుడు
కళకళలాడే ఆ కళ్ళు కురుపించాయ కన్నీళ్లు
కనిపించని ఆ మనసు
వెన్నని ఎవరికీ తెలుసు
అంత తనవారే
ఐనా తను ఒంటరివాడే