ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Ele Ele Maradalaa Lyrics In Telugu – Annamayya
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసల
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్తా సోకులు
ఇచ్చేయి పచ్చారు సొగసులు
చాలు నీ తోటి
అః చాలు నీ తోటి సరసాలు బావ
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసల
గాటపు గుబ్బలు కథలాగా కులికేవు మాటల తేటల మరదలా
వేటరి చూపులు విసురుచు మురిసేవు వాటపు వలపుల వరదలా
చీటికీ మాటికీ చనకేవు
చీటికీ మాటికీ చనకేవు వట్టి బూటకాల మాని పోవే బావ
చాలు చాలు నీతోటి అః చాలు నీ తోటి సరసాలు బావ
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసల
కన్నుల గంటపు కవితలు గిలికేవు నా ఎద చాటున మరదలా
పాడని పాటల పయిటలు సరిదేవు పల్లవి పాదముల దరువుల
కంటికి వంటికి కలిపేవు
కంటికి వంటికి కలిపేవు ఎన్ని కొంటె లీలలంట కోలో బావ
అః పాడుకో పాట జంట పాడుకున్న పాట జాజిపూదోట
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసల
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్తా సోకులు
ఇచ్చేయి పచ్చారు సొగసులు
చాలు నీ తోటి
అః చాలు నీ తోటి సరసాలు బావ
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసల
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసల