Menu Close

కన్నీళ్లు కొన్నేళ్లుగా-Ekaantham Song Telugu Lyrics – Color Photo

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

కన్నీళ్లు కొన్నేళ్లుగా
రానన్న రాలేదుగా
గతముంది లే నిండుగా
కడవరకు తోడుండగా
నా కోపం నా ద్వేషం
నా తోడే రావేమో నాతో నాతోనే...
నా గాయం నా సాయం
నా తోడే రావేమో నాతో నాతోనే…
ఏకాంతం లేనే లేదు
అయినా మనసే ఊరుకోదు
నిశ్శబ్దం కొత్త కాదు
మనసేమో ఊరుకోదు
నా యుద్ధం నాతోనే
ఏకాంతం నా లోనే లేదు
నిశ్శబ్దం కొత్తేమి కాదు
మనసేమో ఊరుకోదు
నా యుద్ధం నాతోనే

ఓ నే మోయలేని పొరపాటులెన్నో
ఎన్నో ఎన్నెన్నో
నే దాటలేని ఆ మాటలెన్నో
ఎన్నో ఎన్నెన్నో
కన్నీళ్లు కొన్నేళ్లుగా
రానన్న రాలేదుగా
గతముంది లే నిండుగా
కడవరకు తోడుండగా
నే మోయలేని పొరపాటులెన్నో
నే దాటలేని ఆ మాటలెన్నో
ఎన్నో ఎన్నెన్నో
ఎన్నో ఎన్నెన్నో
కన్నీళ్లు కొన్నేళ్లుగా
రానన్న రాలేదుగా

Song Details:

Movie: Color Photo (2020)
Song: Ekaantham
Lyrics: Sai Kiran
Music: Kala Bhairava
Singer: Ramya Behara
Music Label: Aditya Music.

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading