ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఓఓఓ ఓ ఓఓ……
ఈనాడే ఏదో అయ్యిందీ… ఏనాడూ నాలో జరగందీ
ఈ అనుభవం… మరల రానిదీ… ఈ ఈ
ఆనంద రాగం మోగింది… ఈ ఈ ఈ అందాల లోకం రమ్మందీ
ఈనాడే ఏదో అయ్యిందీ… ఏనాడూ నాలో జరగందీ
నింగి నేల ఏకం కాగ… ఈ క్షణమిలాగే ఆగింది
నింగి నేల ఏకం కాగ… ఈ క్షణమిలాగే ఆగింది
ఒకటె మాటన్నదీ… ఒకటై పొమ్మన్నదీ
మనసె ఇమ్మన్నదీ… అది నా సొమ్మన్నదీ
పరువాలు మీటి…న న న… సెలయేటి తోటి న న న
పాడాలి నేడు… న న న… కావాలి తోడు
న న న… న న న… న న న…
ఈనాడే ఏదో అయ్యిందీ… ఏనాడూ నాలో జరగందీ
సూర్యుని మాపి చంద్రుని ఆపి… వెన్నెల రోజంత కాచింది
సూర్యుని మాపి చంద్రుని ఆపి… వెన్నెల రోజంత కాచింది
పగలు రేయన్నదీ… ఈ ఈ అసలే లేదన్నదీ
కలలె వద్దన్నదీ… ఈ ఈ ఈ నిజమె కమ్మన్నదీ
ఎదలోని ఆశ…న న న… ఎదగాలి బాసై న న న
కలవాలి నీవు…న న న… కరగాలి నేను
న న నన… న నన న న… న న న
ఈనాడే ఏదో అయ్యిందీ… ఏనాడూ నాలో జరగందీ
ఈ అనుభవం… మరలా రానిదీ ఈ ఈ
ఆనంద రాగం మోగిందీ… ఈ ఈ ఈ అందాల లోకం రమ్మందీ
ఈనాడే ఏదో అయ్యిందీ… ఏనాడూ నాలో జరగందీ