Menu Close

Ee Velalo Neevu Song Lyrics in Telugu – Gulabi

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఈ వేళలో నీవు… ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను… ప్రతి నిమిషము నేను

నా గుండె ఏనాడో చేజారి పోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏం మాయ చేశావో
ఈ వేళలో నీవు… ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను… ప్రతి నిమిషమూ నేను

నడి రేయిలో నీవు… నిదరైన రానీవు
గడిపేదెలా కాలమూ… ఆ ఆ, గడిపేదెలా కాలము
పగలైనా కాసేపు… పని చేసుకోనీవు

నీ మీదనే ధ్యానమూ… నీ మీదనే ధ్యానమూ
ఏ వైపు చూస్తున్నా… నీ రూపే తోచింది
నువు కాక వేరేదీ… కనిపించనంటోంది

ఈ ఇంద్రజాలాన్ని… నువ్వేన చేసింది
నీ పేరులో ఏదో… ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే… ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో… నను నిలవనీకుంది
మతిపోయి నేనుంటే… నువు నవ్వుకుంటావు

ఈ వేళలో నీవు… ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను… ప్రతి నిమిషమూ నేను

ఈ వేళలో నీవు
ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను
ప్రతి నిమిషమూ నేను

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading