Menu Close

Ee Single Chinnode Song Lyrics In Telugu – Paagal

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఈ సింగల్ చిన్నోడే
న్యూ లవ్వులో ఫ్రెష్ గా పడ్డాడే
సిగ్నల్ గ్రీనే చూశాడే
పరుగులు పెట్టాడే

అరెరే..! ఈ సింపుల్ చిన్నోడే
తన లైఫులో డీపుగ మునిగాడే
ఎక్కడ ఉన్నా చంటోడై
చిందులు వేసాడే

బేబీ గర్ల్ బేబీ గర్ల్… నిద్దరంది లేదులే
కంటికి రెప్పకి మధ్య నువ్వొచ్చి
ఆకలి దప్పిక అస్సలంటూ ఉండదే
పంపవే మత్తు చూపులో మందిచ్చి
హార్టులో మోగలే నీదే రింగ్ టోన్
ఒక్క కిస్సిచ్చి పోరాదే జాను
స్మైలుతో అవ్వదా లైఫు కామ్ డౌన్

పక్కనుంటూనే చూస్తావా నన్ను
చేరావ్ ఇల్లా నా గుండెకిల్లా
నా ఫేటే ఇల్లా మారి తిరిగెనా
చూడే పిల్లా నా కళ్ళే ఇల్లా
పైపైన మబ్బుల్లో ఎగిరిన

ఈ సింగల్ చిన్నోడే
న్యూ లవ్వులో ఫ్రెష్ గా పడ్డాడే
సిగ్నల్ గ్రీనే చూశాడే
పరుగులు పెట్టాడే

అరెరే..! ఎటిఎం అయ్యాడే
యెయ్ లవ్వుల డీపుగ మునిగాడే
క్యాషు కార్డు నిళ్ళైనా
పడి పడి నవ్వాడే

గుండెల్లా కష్టాలంటే నమ్మనేలేదు చెప్పాలంటే
ఓర్చుకో కాసింత వెయిటే
నీ డ్రీముల్లో హాఫె పట్టే బ్యూటే బేబీ
కన్నులు చాలని అందమే
అలుగుతు చూపెను కోపమే
గుడ్డిదేరో డౌట్ ఇక తీరెరో ఈ కాదల్ నీ

క్యూట్ క్యూట్ చిన్నది ట్రై చేయమన్నది
స్పీడొద్దు అన్నది ఏం పాపం
ఫాలో మీ అన్నది
పోజ్ వద్దు అన్నది

స్పేస్ ఇవ్వమన్నది ఏం శాపం
మెచ్చేశాడు ఓ స్కెచ్చేశాడు
నీ వే లోకి బాగానే వచ్చేశాడు
నీ అందంతోనే ఫ్లాటైపోయాడు
నీ గుండెల్లో జెండానే పాతేశాడు

ఈ సింగల్ చిన్నోడే
న్యూ లవ్వులో ఫ్రెష్ గా పడ్డాడే
సిగ్నల్ క్రాసే చేశాడే
బోర్లా పడ్డాడే

అరెరే..! ఓ తెగ ట్రై చేశాడే
నీ లవ్వుల డీపుగ మునిగాడే
ప్యారు పాప అంటూనే
ఊబిలో పడ్డాడే

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading