Menu Close

Ee Sandhyalo Lyrics in Telugu

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Ee Sandhyalo Lyrics in Telugu

ఈ సంధ్యలో…లో…. కెంజాయలో… లో…ఈ సంధ్యలో.. కెంజాయలో
చిరుగాలుల కెరటాలలో ఈ సంధ్యలో… కెంజాయలో
చిరుగాలుల కెరటాలలో ఏ మల్లి మరులెల్ల ఏగబోసెనో
ఏ రాజు ఎదలోతు చవిచూసెనో ఆహాహా….. ఈ సంధ్యలో

ఆ..ఆ..ఆహా….ఓ…..ఓహో..
ఈ మేఘ మేరాగ స్వరమో ఆ… ఆ రాగ మేమూగ పదమో ఆ…
ఈ మేఘ మేరాగ స్వరమో ఆ… ఆ ..రాగ మేమూగ పదమో ఆ….
ఈ చెంగు ఏ వయసు పొంగో ఆ…. ఆ పొంగు ఆపేది ఎవరో
ఎవరో అది ఎవరో రెప రెప… ఈ సంధ్యలో…..

ఓ…..ఓ……ఆ..ఆ..ఆహా….
పులకించి ఒక కన్నె మనసు ఆ..ఆ.. పలికింది తొలితీపి పలుకు ఊ….
పులకించి ఒక కన్నె మనసు ఆహా…పలికింది తొలితీపి పలుకు
ఓ…..ఓ…చిలికింది అది లేత కవిత ఆ…ఆ…
పొదిగింది తనలోని మమత
మదిలో మమతలో రిమ – జిమ రిమ – జిమ
ఈ సంధ్యలో…..

ఆ..ఆ..ఆహా….ఓ…..ఓహో..
నా కళ్ళలో ఇల్లరికము ఆ…..నా గుండెలో రాచరికము ఆ….
నా కళ్ళలో ఇల్లరికము ఆ…..నా గుండెలో రాచరికము
ఓ..ఓ….నీదేను నీదేను నిజము ఆ…. నే నుండు నీలోన సగము
సగమే జగముగా కల కల కల కి కిల కిల
ఈ సంధ్యలో……. కెంజాయలో…………
చిరుగాలుల కెరటాలలో ఏ మల్లి మరులెల్ల ఏగబోసెనో
ఏ రాజు ఎదలోతు చవిచూసెనో ఆహాహా….. ఈ సంధ్యలో

Ee Sandhyalo Lyrics in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading