Menu Close

Ee Manase Se Se Song Lyrics in Telugu -Tholi Prema

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Ee Manase Se Se Song Lyrics Telugu -Tholi Prema

హలబలబ హలబలబ ఎహెయ్… తా మపమరిమమగ
మగరిసగమపా, హలబలబ హలబలబ ఎహెయ్
హలబలబ హలబలబ ఎహెయ్… హలబలబ హలబలబ ఎహెయ్
హలబలబ హలబలబ ఎహెయ్
అలబలబ ఆయి ఆయి యెహే… అలబలబ ఆయి ఆయి యెహే
అలబలబ ఆయి ఆయి యెహే… అలబలబ అలబలబ

ఈ మనసే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే
పరుగెడుతోంది నీకేసే… వినమంటోంది తన ఊసే
అలలెగసే కలవరమాయే… తనలో నిను చూసే
హలబలబ హలబలబ
ఈ మనసే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే

ఈహీ ఆలబా ఆలబా… ఈహీ ఈహీ ఈహీ
హాలబా ఏయ్ హాలబా ఏయ్…
సే సే సే, అలబా అలబా అలబా అలబా
అలబా అలబా అలబా అలబా

ఎన్నో కలలను చూసే… కన్నే కునుకొదిలేసే
నువ్వే నను వెతికే… ఆ తొలి వెలుగని తెలిసే ||2||
కోరుకున్న తీరాన్నే… తాను చేరినా
తీరిపోని ఆరాటంతో… కలవరించెనా
వెనకనె తిరుగుతు… చెలి జత విడువదు
దొరికిన వరముతో… కుదురుగా నిలువదు
ఏం చేస్తే బావుంటుందో… చెప్పని వింతనసే
ఈ మనసే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే

సే సే సే, అలబా అలబా అలబా అలబా
అలబా అలబా అలబా అలబా

నీతో చెలిమిని చేసే… నీలో చలువను చూసే
అయినా ఇంకా ఏదో అడిగే అత్యాశే ||2||
వెల్లువంటి నీ స్నేహం… నన్ను అల్లినా
వెన్నెలంటి నీ నవ్వుల్లో… చెమ్మగిల్లినా
తహతహ తరగదు… అలజడి అణగదు
తన సొద ఇది అని… తలపును తెలుపదు
ఏమిస్తే శాంతిస్తుందో… తెలుసా ఏం వరసే

ఈ మనసే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే
పరుగెడుతోంది నీకేసే వినమంటోంది తన ఊసే
అలలెగసే కలవరమాయే తనలో నిను చూసే
హలబలబ హలబలబ
ఈ మనసే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే

Like and Share
+1
0
+1
1
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading