ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Dutha Pata Padudi Lyrics In Telugu – Telugu Christian Songs
దూత పాట పాడుడీ
రక్షకున్ స్తుతించుడీ
ఆ ప్రభుండు పుట్టెను
బెత్లెహేము నందునన్
భూజనంబుకెల్లను
సౌఖ్యసంభ్ర మాయెను
ఆకసంబునందున
మ్రోగు పాట చాటుడీ
దూత పాట పాడుడీ
రక్షకున్ స్తుతించుడీ
ఊర్ధ్వలోకమందున
గొల్వగాను శుద్ధులు
అంత్యకాలమందున
కన్య గర్భమందున
పుట్టినట్టి రక్షకా
ఓ యిమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుడా
నిన్ను నెన్న శక్యమా
దూత పాట పాడుడీ
రక్షకున్ స్తుతించుడీ
రావే నీతి సూర్యుడా
రావే దేవపుత్రుడా
నీదు రాకవల్లను
లోక సౌఖ్య మాయెను
భూనివాసులందరూ
మృత్యుభీతి గెల్తురు
నిన్ను నమ్ము వారికి
ఆత్మశుద్ధి కల్గును
దూత పాట పాడుడీ
రక్షకున్ స్తుతించుడీ
Dutha Pata Padudi Lyrics In Telugu – Telugu Christian Songs
Like and Share
+1
+1
+1