ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Donga Donga Vachade Lyrics in Telugu – Devi Putrudu
హే హే దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే
హే ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే
దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే
హే ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే
సెంటర్ లో డాషిచ్చ జయమ్మో ఓఓ
జంక్షన్ లో స్పాటేట్టీ ఓయబ్బో
అన్నీ కొల్లగోడతాడే ఎన్నో తిప్పలు పెడతాడే
ఇంట్లో కన్నమేస్తాడే ఆహ ఇట్టే మాయమవుతాడే
హే హే దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే
హే ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే
పల్స్ పట్టుకొని జాకెట్లోని పర్సులా ఉన్నది చెప్పేస్తా
వాసన చూసి హ్యాండు బ్యాగులో ఎం దాచావో పసిగడతా
శాబ్బా కాబ్బ రబ్బబ్యా శాబ్బా కాబ్బ రబ్బబ్యా
చీర కొంగులో ముడేసుకున్నా చిల్లర ఎంతో వివరిస్తా
బొడ్లో దోపిన రూపాయ నోటుకు నంబరు ఎంతో కనిపెడతా
ఆ పెద్దా బ్యాండ్ వేస్తాడే ల చెద్దా బ్రాండు వడేలే
జేమ్స్ బాండ్ గాడైనా షేకు హ్యాండ్ ఇస్తాడే
హే హే దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే
హే ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే
పిట్టకి తెలియక చెట్టే ఎక్కి గూట్లో గుట్టును తెచ్చేస్తా
నక్కని కూడా తికమక పెట్టే టక్కరి ఎత్తులు వేసేస్తా
శాబ్బా శాబ్బ రబ్బబ్బా శాబ్బా శాబ్బ రబ్బబ్బా
పాపం సొమ్మే కాజేస్తా హ్యాపీగానే గడిపేస్తా
ఎప్పటికప్పుడు 50 శాతం బీదా బిక్కికి పంచేస్తా
అ నన్నూ పట్టుకోలేరే మొత్తం గ్లోబు మీదనే
నాకు ఇన్సిపిరేషనే ఉడిపి కృష్ణభగవానే
దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే
హే ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే
దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే
హే ముంబై లోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే
సెంటర్ లో డాషిచ్చ జయమ్మో ఓఓ
జంక్షన్ లో స్పాటేట్టీ ఓయబ్బో
అన్నీ కొల్లగోడతాడే ఎన్నో తిప్పలు పెడతాడే
ఇంట్లో కన్నమేస్తాడే ఆహ ఇట్టే మాయమవుతాడే