ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Digu Digu Naaga Lyrics in Telugu – Varudu Kaavalenu
దిగు దిగు దిగు నాగ్
దిగు దిగు దిగు నాగ్
దిగు దిగు దిగు నాగ
నాగోనా దివ్య సుందర నాగో నాగ
దిగు దిగు దిగు నాగ
నాగోనా దివ్య సుందర నాగో నాగ
నాగేటి సాలకాడ నాకెట్టి పనిరో
నాపగడ్డి సెల్లకాడ నాకెట్టి పనిరో
సంధాల సంతగాడ నాకెట్టి పనిరో
సాకిరేవు తగువు కాడ నాకెట్టి పనిరో
ఇరగ పెట్టి మరగ పెట్టి
మిగల పెట్టి తగల పెట్టి ఎలకపెట్టిన
నీ ఎవ్వరం చాలురో
కొంపకొచ్చి పోరోయ్ కొడనాగా
కొంప ముంచుతోందోయ్ ఈడు బాగా
కొంపకొచ్చి పోరోయ్ కొడనాగా
కొంప ముంచుతోందోయ్ ఈడు బాగా
సెంప గిల్లి పోరోయ్ సెట్టినాగా
సంపుతోంది పైటే దిగు దిగు దిగు నాగ
నాగోనా దివ్య సుందర నాగో నాగ
నననా నాగి నాగి నాగ… నననా నాగి నాగి నాగ
నననా నాగి నాగి నాగ... నననా నాగి నాగి నాగ
గొడుగు తోటి పోయే దాన్ని గుడిసె దాకా తెచ్చుకుంటవ్
ఊరి మీది గొడవలన్నీ నెత్తి మీదికెత్తుకుంటావ్
గొడుగు తోటి పోయే దాన్ని గుడిసె దాకా తెచ్చుకుంటవ్
అలకతోనే ఇల్లు అలికితేనే గాని ఈ దిక్కు సూడవ్
పైసాకి పనికిరాని కానీకి పనికిరాని
కన్నె మోజు తీర్చలేని సున్నాలు సాలురో
కొంపకొచ్చి పోరోయ్ కొడనాగా
కొంప ముంచుతోందోయ్ ఈడు బాగా
గంప దించి రారోయ్ గడ్డునాగా
గంపెడు ఆశ నాలో రంపమేగా
దిగు దిగు దిగు నాగ
నాగోనా దివ్య సుందర నాగో నాగ
దిగు దిగు దిగు నాగ
నాగోనా దివ్య సుందర నాగో నాగ
ఓ.. నాగ ఓ.. నాగ
Digu Digu Naaga Lyrics in Telugu – Varudu Kaavalenu