ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Diamond Girl Lyrics in Telugu – Baadshah
డోంట్ నో వై ఐ కాంట్ హిఆర్ మై హార్ట్ బీటింగ్
తేరా బినా
డోంట్ నో వై మై లైఫ్ జస్ట్ హస్ నో మీనింగ్
తేరా బినా డార్లింగ్ క్రైడ్ ఇన్ ది మార్నింగ్
తేరే ఇంతిజార్ మెయిన్ అల్ డే అల్ నైట్ వెయిటింగ్
తేరా బినా
డోంట్ నో వై ఐ కాంట్ హిఆర్ మై హార్ట్ బీటింగ్
తేరా బినా
డోంట్ నో వై మై లైఫ్ జస్ట్ హస్ నో మీనింగ్
తేరా బినా డార్లింగ్ క్రైడ్ ఇన్ ది మార్నింగ్
తేరే ఇంతిజార్ మెయిన్ అల్ డే అల్ నైట్ వెయిటింగ్
తేరా బినా
యు ఆర్ మై డైమండ్ గర్ల్
యు అర్ మై డైమండ్ గర్ల్
నువ్వే న హార్ట్ అండ్ సోల్
నువ్వేనా చాందిని నువ్వేనా రోషిని
నువ్వేలే నా మంజైల్
మై లవ్ మై లవ్
నీకే అడ్డంగా పడిపోయా
లవ్లీ యాక్షన్లో దిగిపోయి
నిన్నే ఫాలో అయిపోయా
మై లవ్ మై లవ్
చుట్టూ లాక్ అప్ లో విడిపోయా
ఏదో మైకంలో పడిపోయా
వాట్ ఆ మాయే అమ్మాయియా ఓ ఊఊ
ఓహ్ ఓఓఓ
ఏంజెల్ లాంటి డేంజర్ నాకై పుట్టిందే నీల ఓహ్ ఓఓఓ
పడిచస్తానే బ్రతికేస్తున్న నీ అందం దయవల్ల ఓ ఊఊ
థిస్ ఐస్ ఏస్ టీఆర్ ఫర్ ఏన్టీఆర్ ఏస్ టీఆర్ ఫర్ ఏన్టీఆర్
ఏస్ టీఆర్ ఫర్ ఏన్టీఆర్ గో గో
హియర్ వీ గో నౌ మై లవ్ మై లవ్
ఆకర్షణ ఆకర్షణ
సంఘర్షణ సంఘర్షణ
నీ చూపుతో చెరిగేయనా
నీ మాయలో పడుతున్న
నీ తరువాతే ఎవరైనా
మంటాడన ముద్దాడనా
అటెంషన్ అటెంషన్
మరు మల్లెతీగ నువ్వేలే
హైజాకింగ్ హైజాకింగ్
నీలాల కళ్ళు ఐఫిల్లె
అట్టాక్కింగ్ అట్టాక్కింగ్
చిరునవ్వు పూల మిస్సైల్ ఉల్ లే హి
మేరీ జాన్ లే లే
డోంట్ నో వై ఐ కాంట్ హిఆర్ మై హార్ట్ బీటింగ్
తేరా బినా
డోంట్ నో వై మై లైఫ్ జస్ట్ హస్ నో మీనింగ్
తేరా బినా డార్లింగ్ క్రైడ్ ఇన్ ది మార్నింగ్
తేరే ఇంతిజార్ మెయిన్ అల్ డే అల్ నైట్ వెయిటింగ్
మై లవ్ మై లవ్
నీకే అడ్డంగా పడిపోయా
లవ్లీ యాక్షన్లో దిగిపోయా
నిన్నే ఫాలో అయిపోయా
మై లవ్ మై లవ్
చుట్టూ లాక్ అప్ లో విడిపోయా
ఏదో మైకంలో పడిపోయా
వాట్ ఆ మాయే అమ్మాయియో
మై లవ్ మై లవ్