Menu Close

Dharani Song Lyrics in Telugu – Mangli

Dharani Song Lyrics in Telugu – Mangli – Save Soil

Dharani Song Lyrics in Telugu – Mangli

తల్లీ నీ గుండెలపై
భూలోకాన్నే ఊయలలూపే
ధరణి దండాలమ్మ
అమ్మా మా నేలమ్మ ..

తల్లీ నీ గుండెలపై
భూలోకాన్నే ఊయలలూపే
ధరణి దండాలమ్మ
అమ్మా మా నేలమ్మ ..

మట్టిని ముద్ధాడుకుందాం
మట్టిని కాపాడుకుందాం
మట్టి పరిమళ గంధం
రేపటి తరాల చరితకు అందం

తల్లీ నీ గుండెలపై
భూలోకన్నే ఊయలలూపే
ధరణి దండాలమ్మ
అమ్మా మా నేలమ్మ ..

Tell your daddy to
Save Soil
Tell your mummy to
Save Soil
Tell your brother to
Save Soil
Tell your friends to
Save Soil
Everybody
Save Soil
You and Me
Save Soil

పుట్టా నీలో సగ భాగం
చెట్టుకి నువ్వే ఆధారం
ఆ నింగి చినుకుల ధార
నీ వొడిలో నదులై పారా
నీ యదనే పానుపు చేసి
జీవకోటికి ప్రాణం పోసిన

ధరణి దండాలమ్మ
అమ్మా మా నేలమ్మ ..

ధరణి దండాలమ్మ
అమ్మా మా నేలమ్మ ..

మణులు, మాఘానాలు
నీ తనువుకి సింగారాలు
ఆ కొండా కోనలు
నీ మేనుకు మెరిసే నగలు
మానవాళి ఏమిచ్చుకున్నా
మట్టి తల్లి నీ రుణం తీరుణా

ధరణి దండాలమ్మ
అమ్మా మా నేలమ్మ ..

ధరణి దండాలమ్మ
అమ్మా మా నేలమ్మ ..

మన్ను మలినం అయిపోతే
మన బ్రతుకు సమాది కాదా..!
మానవ ఉనికి గతి తప్పి
మనుగడ కనుమరుగైపోదా..!
నిన్ను నువ్వు నిలబెట్టుకునేందుకు
మట్టిని గుండెకు హత్తుకో ఇప్పుడే..

ధరణి దండాలమ్మ
అమ్మా మా నేలమ్మ ..

ధరణి దండాలమ్మ
అమ్మా మా నేలమ్మ ..

Dharani Song Lyrics in Telugu – Mangli, Dharani Lyrics in Telugu, Mangli Latest Song

Like and Share
+1
2
+1
6
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading