Dhada Dhada Lyrics in Telugu – దడ దడమని హృదయం లిరిక్స్
Dhada Dhadamani Hrudayam Lyrics in Telugu – దడ దడమని హృదయం లిరిక్స్
దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం.. ..
నువ్వు విసిరినా విజిల్ పిలుపొక
గజల్ కవితగా మారే
చెవినది పడి కవినయ్యానే
తెలియదు కదా పిరమిడులను
పడగొట్టే దారే
నీ ఊహల పిరమిడు నేనే
దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం.. ..
నలుపని తెలిసి కనులకు రాసి
కాటుకనేమో తెగ పొగిడేస్తావే
క్షణమొక రంగే నీకై పొంగే
నా హృదయాన్నె మరి కసిరేస్తావే
ఇటు వెళ్లిన నువ్వే అటు కనిపిస్తావే
ఎటు వెళ్లని వల వేస్తావే
ఏంచేశానంటూ నను నిలదీస్తావే
ఏం చేయలేక చూస్తూ ఉంటె జాలి చూపవే.. ..
దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం, హ హా
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇకడే ఉన్నావని అర్ధం
తేనెలో పడడం చీమకు ఇష్టం
నీ ప్రేమలో పడడం నాకింకా ఇష్టం
ఉల్కలు పడితే భూమికి నష్టం
నువ్వు కనబడకుంటే నాకింకా కష్టం
రాసిన రాతైనా మళ్ళీ రాస్తున్న
విసుగుండదు ఇది ఏం కవితో
రోజు చూస్తున్నా మళ్ళీ వస్తున్న
నిను ఎంత చూడు కనులకసలు తనివి తీరదే
దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం.. ..
Dhada Dhadamani Hrudayam Lyrics in English – దడ దడమని హృదయం లిరిక్స్
Dhada dhada mani hrudayam shabdham
Nuvvu ituga vasthavani ardham
Bada badamani vennela varsham
Nuvvu ikade unnavani ardham
Nuvvu visirina whistle pilupoka
Gajjal kavithga mare
Chevinadi padi kavinayane
Teliyadu kada pyramidulanu
Padagotte dhare
Nee oohala pyramid nene
Dhada dhada mani hrudayam shabdham
Nuvvu ituga vasthavani ardham
Bada badamani vennela varsham
Nuvvu ikade unnavani ardham…
Nalupani telisi kanulaku rasi
Katukanemo tega pogidesthave
Kshanamoka range neki ponge
Na hrudayane mari kasiresthave
Itu vellina nuvve atu kanipisthave
Atu vellani vala vesthave
Em chesanantu nannu niladhisthave
Em cheyalek chusthu unte jaali chupave
Dhada dhada mani hrudayam shabdham
Nuvvu ituga vasthavani ardham
Bada badamani vennela varsham
Nuvvu ikade unnavani ardham
Tenelo padadam chemaku ishtam
Ne premalopadadam nakinka istam
Ulkalu padithe bhoomiki nashtam
Nuvvu kanapadakun nakinka kastam.. ..
Raasina raathaina malli rasthuna
Visugundadhu idi em kavitha
Roju chusthuna malli vastuna
Ninnu entha chudu kannulaku asalu
Tanivi tiradhe
Dhada dhada mani hrudayam shabdham
Nuvvu ituga vasthavani ardham
Bada badamani vennela varsham
Nuvvu ikade unnavani ardham.. ..
Dhada Dhada Lyrics in Telugu and English – దడ దడమని హృదయం లిరిక్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.