Menu Close

Desam Manade Tejam Manade Lyrics in Telugu – Jai

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Desam Manade Tejam Manade Lyrics in Telugu – Jai

నాననినానా… నాననినానా…
నానా నానా నననా నానా…

దేశం మనదే… తేజం మనదే…
దేశం మనదే తేజం మనదే…
ఎగురుతున్న జెండా మనదే…
నీతీ మనదే జాతీ మనదే…
ప్రజల అండదండా మనదే…

అందాల బంధం ఉంది ఈ నేలలో…
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో…
ఏ కులమైనా ఏ మతమైనా… ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటే లేరా…!!

ఎన్ని బేధాలున్నా… మాకెన్ని తేడాలున్నా
దేశమంటే ఏకమవుతాం… అంతా ఈవేళా ఆ ఆ..!!
వందేమాతరం అందామందరం…
వందేమాతరం ఓ… అందామందరం…

దేశం మనదే తేజం మనదే…
ఎగురుతున్న జెండా మనదే…
నీతీ మనదే జాతీ మనదే…
ప్రజల అండదండా మనదే…

అందాల బంధం ఉంది ఈ నేలలో…
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో…
ఏ కులమైనా ఏ మతమైనా…
భరతమాతకొకటే లేరా…!!
రాజులు అయినా పేదలు అయినా…
భరతమాత సుతులే లేరా…!!

ఎన్ని దేశాలున్నా… మాకెన్ని దోషాలున్నా
దేశమంటే ప్రాణమిస్తాం… అంతా ఈవేళా ఆ ఆ…
వందేమాతరం అందామందరం…
వందేమాతరం ఓ… అందామందరం…

వందేమాతరం… వందేమాతరం
వందేమాతరం… వందేమాతరం
వందేమాతరం… వందేమాతరం
వందేమాతరం… వందేమాతరం.. ..

Desam Manade Tejam Manade Lyrics in Telugu – Jai

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading