ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Daachuko Nee Padhaalaku Lyrics In Telugu – Annamayya
దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి
పూచి నీ కిరీటి రూప పుష్పములివేయయ్యా
దాచుకో దాచుకో దాచుకో
జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా జోజో జోజో
క్షీరాబ్ది కన్యకకు శ్రీమహాలక్ష్మీకిని
నీరాజాలయును నీరాజనం నీరాజనం నీరాజనం
Like and Share
+1
+1
+1