Menu Close

College Style Song Lyrics In Telugu – Prema Desam

College Style Song Lyrics In Telugu – Prema Desam

అల తానై అలరించేది మగువా
తనువు తానై మురిపించేది మగువా
ఒడి తానై మనిషినే మలిచేది మగువా
ఒడి తానై మనిషినే మలిచేది మగువా
నింగినైనా నేలనైనా అమూల్యమైనదీ మగువా
ఎనలేని నిధి ఈ మగువా

హే… కనులు తెరిచినా కన్నెపిల్లా
కనులు మూసినా కన్నెపిల్లా
కవిత రాసినా కన్నెపిల్లా… హోయ్

Limited Offer, Amazon Sales
Fire-Boltt Smart Watch at Lowest Price
Buy Now

క క క క క కాలేజీ స్టైలే.. హూ… కాలేజీ స్టైలే
క క క కాలేజీ స్టైలే… క క క… కాలేజీ స్టైలే
క క క కాలేజీ స్టైలే… ఏఏ ఏ ఏఏ ఏఏ

కాటుకళ్ళ కన్నె చూపు
తస్సదియ్యా, హ… ఎంత కైపు
కాశ్మీర్ రోజా వేటా… క్యాట్వాకింగే పూటా
ఎవ్రీడే ఫ్యాషన్ షో… కాలేజీ స్టైలే

యో, కల్లూరి శలాయ్ హాటర్ థన్ ఏ సమ్మర్ డే బస్ స్టాప్
టీ షాప్ ఇన్ ద మిడిల్ అఫ్ ఏ నాన్ స్టాప్
క్యూటీ బ్యూటీ అండ్ ఏ స్వీటెస్ట్ క్యాండీ
యంగ్ మాన్ ఐ ఆమ్ బ్యాడ్ ఐ ఆమ్ ఏ రోమియో బేబీ
ఐ లవ్ ద లేడీ యు టచ్ మై మైండ్
ఆమ్ నెవర్ గోన లీవ్ ద గర్ల్ యు ఆర్ బ్యూటిఫుల్
జాస్మిన్ డేస్ అర్ ఒల్దెర్ సన్ షైన్
ఫర్గెట్ మీ నాట్ గర్ల్ ఐ ఆమ్ సో క్రేజీ

కళ్ళలో సిలికాన్ గ్రాఫిక్స్
గర్ల్స్ వస్తేనే జాం ఆన్ ట్రాఫిక్స్
వి ఛానెల్ ఛాయిస్సూ… నీ డాల్బీ వాయిస్సూ
లైటినింగ్ కళ్ళలో లేజర్
నీ లవ్ మ్యాటర్ చెప్పింది పేజర్
నేన్ టీనేజ్ కంప్యూటర్… నువ్వే నా సాఫ్ట్వేర్

సెల్యులార్ ఫోనుల్లాగా మీరున్నట్లైతే
బ్యాగీ ప్యాంట్ పాకెట్లోనా… నైస్గా పెట్టుకుంటాం
కాంటాక్ట్ లెన్సుల్లాగా మీరున్నట్లైతే
కళ్ళల్లో పాపల్లాగా మిమ్మే దాచుకొంటాం
అందాలన్నీ ఆహో ఓ ఇన్స్పిరేషన్
ఉప్పొంగదా చూస్తే… యంగర్ జనరేషన్
కాలేజీ స్ట్రీటంటేనే… కళ్ళల్లో మెరుపొస్తున్నాయే

డేటింగ్ కోసం డైలీ కాలేజ్ క్యాంపస్లో వేచి ఉంటాం
ఓకే అంటే శాన్ ఫ్రాన్సిస్కో డిస్కో చూపెడతాం
బాయ్స్ అండ్ గర్ల్స్ రాక్ ఎన్ రోల్ ఆడేటి
సొంపైన చోటే కాలేజ్ స్ట్రీటు
ఎవ్రీడే లవ్ సీజన్స్ న్యూ ఫ్యాషన్
మేం నేర్చేవన్నీ ప్రేమల పాఠాలే

Limited Offer, Amazon Sales
Boult Earbuds at Just Rs.799
Buy Now

క క క క క కాలేజీ స్టైలే
హూ… కాలేజీ స్టైలే

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading