ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
చూసా నిను చూసా, నిను చూసా
నీ కంటే పడకుండా
చూసా నిను చూసా, నిను చూసా
నాకంటే ఇష్టంగా
నాకే నచ్చే నేనే… నువ్వొచ్చాక లేనే
చెప్పాలన్నా బాధే… ఎదుటే పడితే, ఓఓ ఓ
చూసా నిను చూసా, నిను చూసా
నీ కంటే పడకుండా
చూసా నిను చూసా, నిను చూసా
నా కంటే ఇష్టంగా
గుండెల్లో ఉంటూనే చేస్తావు గోల
కౌగిల్లో చేరేటి రోజేమో రాదా
నీతోనే మొదలయ్యి పూర్తయ్యే రోజే
చెప్పేద్దాం అనుకుంటే మాటేమో రాధే
నాలోన నేనేనా, ఓ ఓఓ
చూసా నిను చూసా, నిను చూసా
నీ కంటే పడకుండా
చూసా చూసా… చూసా నా కంటే ఇష్టంగా, ఆఆ
ఎన్నెన్ని మైళ్ళున్నా ఇద్దరి మధ్య
దూరాలే మించేటి ప్రేముందిలేరా
గుండెల్లో దాచొద్దు అంటోందోమాట
కంగారే నిలవనులే ఏంటో ఓ చోట
లోలోనా నా నీనేనా
చూసా నిను చూసా, నిను చూసా
నీ కంటే పడకుండా
చూసా నిను చూసా, నిను చూసా
నా కంటే ఇష్టంగా
నాకే నచ్చే నేనే… నువ్వొచ్చాక లేనే
చెప్పాలన్నా బాధే… ఎదుటే పడితే, ఓఓ ఓ