ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Chulbuli Chulbuli Lyrics in Telugu – Dookudu
ఓయ్ బసంతి ఓయ్ ఓయ్ బసంతి ఓయ్
హే ఛుల్బులి నా ఛుల్బులి నువ్వు కోహినూరులాంటి కొండమల్లి
ఓయ్ బసంతి ఓయ్ ఓయ్ బసంతి ఓయ్
ఓహ్ న ఛుల్బులి న ఛుల్బులి
అందాల దాడి చేసినవే ఆడపులి హోయ్
మాటల్లో మత్తు చల్లి చల్లి వెంటాడు నన్ను మల్లి మల్లి
చూడాలి నీ అల్లి బిల్లీ ఆహ్హ్హో
నువ్వు దొరికిపోవే నా దరికి రావే నీ ఇంటిపేరు మార్చాలి
ఛుల్బులి ఛుల్బులి గుండెలోతుల ఖల్బలీ
ఛుల్బులి ఛుల్బులి ప్రేమలో మనసే బలి
పిట్టంత నడుమును ఎరవేసావే
పిల్లోడి నిదరను ఎగరేసావే
ఆకలి కళ్ళ పోకిరిలాగా వదలక వెంట తిరిగావే
నాజూకు ఈటెల గురి చేసావే
నేనెటు కదలని గిరిగీసావే
పొగరంతా చెరిపేసావే చూపులతోనే
చెంపలు మీటి చెకుముకి మాంటెసావే
కనుసైగలతోనే కవ్వించావే చెలి నన్ను రారమ్మని
మాటల్లో మత్తు చల్లి చల్లి అః
వెంటాడు నన్ను మల్లి మల్లి ఓహో
చూడాలి నీ అల్లి బిల్లి ఆహ్హ్హో
నువ్వు దొరికిపోవే నా దరికి రావే
నీ ఇంటిపేరు మార్చాలి లాలి చలి
ఛుల్బులి ఛుల్బులి గుండెలోతుల ఖల్బలి
ఛుల్బులి ఛుల్బులి ప్రేమలో మనసే బలి
బాగ్దాద్ గజ దొంగై నెరజాణ ఏకంగా నిన్నే దోచుకు పోనా
కనుగొనలేని చిలక దీవి మలుపులలోన నేనున్నా
ఏడేడు సంద్రాలను దాటైనా
ఎలాగో నీ సరసకు రాలేనాయే
వింటున్న చూస్తూ వున్నా నీ పదునైన
మాటలలోని తికమక పడిపోతున్న
ఎన్నటికైనా నువ్వు నా పైన రానా రానా జతై పోనా
మాటల్లో మత్తు చల్లి చల్లి అః
వెంటాడు నన్ను మల్లి మల్లి ఓహో
చూడాలి నీ అల్లి బిల్లి ఆహ్హ్హో
నువ్వు దొరికిపోవే నా దరికి రావే నీ ఇంటిపేరు మార్చాలి
ఛుల్బులి ఛుల్బులి గుండెలోతుల ఖల్బలి
ఛుల్బులి ఛుల్బులి ప్రేమలో మనసే బలి