Menu Close

Chola Chola Lyrics in Telugu and English – PS1 – చోళ చోళ లిరిక్స్

Chola Chola Lyrics in Telugu and English – PS1 – చోళ చోళ లిరిక్స్

Kada kada kadavaraku..
Egurathadhi reparepa repamanuchoo
Erupu jandaa Padhapadha nilabadaku…
Samaramante badi badi badi manaku
Shatruvulaku paatam cheppaloy… poraadu poraadu
Puli puli puli puli jendaa needalo pudamika pudamika cholarajyame

Pedha Pedha puli ecchotanaa kurchodhuraa chola chola
Bedharani puli neggesina thaggeydhuraa neela neela
Dhairyam maanam pulibidda irukannullo
Lera raara paganika padadhosey veera
Kada kada kadavaraku
egurathadhi reparepa repamanuchoo
Erupu jandaa Padhapadha nilabadaku…
samaramanate badi badi badi manaku
Shatruvulaku paatam cheppaloy…poraadu poraadu hoi
Puli puli puli puli jendaa needalo pudamika pudamika cholarajyame
Manasuki magathivvaliraa navvaliraa raara aeiraa
Ihapara sukhamundaaliraa thappendhiraa aashe chetaa

Mannante manaki picchele…ee jendanu sootthe picchele
Ee kallante mari o picchele…aa pillante pillante picchele
Mannante manaki picchele…ee jendanu sootthe picchele
Ee kallante mari o picchele…aa pillante pillante picchele
Arey theee….yedhaku geyamu gaayamu neevate
Rakathapu sirimaraka thanuvanuvu anuvuna kaladhu kadha
salapadhadhi Manasuna thana suraka
saluputhadhi Kottu
somarasam sarigaa sarigaa
Oka badhaalitu raalevoy
Aedhi daalu katthi kasigaa kasigaa aesey yetapuli aagaddhoy
Manasuki magathivvaliraa navvaliraa raara aeiraa
Ihapara sukhamundaaliraa thappendhiraa aashe chetaa

Sandhisthaam saralanni varasagaa
Saadhisthaam dhiganthaala varakika
Garjisthaam yugaanthaanne bhayapedathaam
Mannisthaam thaloncheti parulanu
Dhandisthaam thaletthiti narulanu
Khandisthaam savaalante kalabadathaam
Srushtisthaam ika chola sakham
Arpisthaamika praanasakham
Rodhasine aakramiddham
Dhookey puli paagaa veddhaam

Kada kada kadavaraku..
Egurathadhi reparepa repamanuchoo
Erupu jandaa Padhapadha nilabadaku…
Samaramante badi badi badi manaku
Shatruvulaku…….. Kottu
Somarasam sarigaa sarigaa
Oka badhaalitu raalevoy
Aedhi daalu katthi kasigaa kasigaa aesey yetapuli aagaddhoy

Chola Chola Lyrics in Telugu and English – PS1 – చోళ చోళ లిరిక్స్

కడ కడ కడవరకు..
ఎగురతాది రెపరెప రేపమనుచూ
ఎరుపు జండా పదపద నిలబడకు…
సమరమంటే బడి బడి బడి మనకు
శత్రువులకు పాటమ్ చెప్పాలోయ్… పోరాడు పోరాడు
పులి పులి పులి పులి జెండా నీడలో పుడమిక పుడమిక చోళరాజ్యమే

పెద పెద పులి ఎచ్చోటానా కూర్చోధురా చోళ చోలా
బెధరణి పులి నెగ్గేసిన తగ్గెదురా నీల నీలా
ధైర్యం మనం పులిబిడ్డ ఇరుకన్నుల్లో
లేర రార పగనిక పదధోసే వీరా ॥

కడ కడ కడవరకు..
ఎగురతాది రెపరెప రేపమనుచూ
ఎరుపు జండా పదపద నిలబడకు…
సమరమంటే బడి బడి బడి మనకు
శత్రువులకు పాటమ్ చెప్పాలోయ్… పోరాడు పోరాడు
పులి పులి పులి పులి జెండా నీడలో పుడమిక పుడమిక చోళరాజ్యమే
మనసుకి మగతివ్వాలిరా నవ్వాలిరా రారా ఏయిరా
ఇహపర సుఖముండాలీరా తప్పేంధీరా ఆశ చేతా

మన్నంటే మనకి పిచ్చెలే…ఈ జెండాను సూత్తే పిచ్చెలే
ఈ కళ్ళంటే మరి ఓ పిచ్చెలే…ఆ పిల్లంటే పిల్లంటే పిచ్చేలే
మన్నంటే మనకి పిచ్చెలే…ఈ జెండాను సూత్తే పిచ్చెలే
ఈ కళ్ళంటే మరి ఓ పిచ్చెలే…ఆ పిల్లంటే పిల్లంటే పిచ్చేలే
అరేయ్ థీ….యధకు గేయము గాయము నీవటే
రకతపు సిరిమారక తనువును అనువునా కలదు కదా
సలపధధి మనసున థాన సూరాకా ॥
సలుపుతాది కొట్టు
సోమరసం సరిగా
ఒక బాధాలీటు రాలేవోయ్
ఏదీ దాలు కత్తి కసిగా కసిగా ఏసేయ్ ఏతపులి ఆగద్ధోయ్
మనసుకి మగతివ్వాలిరా నవ్వాలిరా రారా ఏయిరా
ఇహపర సుఖముండాలీరా తప్పేంధీరా ఆశ చేతా

సంధిష్టం సరాళాన్ని వరసగా
సాధిష్ఠాం ధిగంథాల వారకికా
గర్జిష్ఠాం యుగాన్తన్నే భయపేదతామ్
మన్నిస్తాం తలంచేటి పరులను
దండిష్టం తలెత్తి నరులను
ఖండిస్తాం సవాలంటే కలబడతాం
సృష్టిస్థం ఇక చోళ శాఖం
అర్పిష్ఠామిక ప్రాణసఖం
రోధాసినే అక్రమమిద్ధమ్
ధూకే పులి పాగా వేద్ధాం

కడ కడ కడవరకు..
ఎగురథాది రెపరెప రేపమనుచూ
ఎరుపు జండా పదపద నిలబడకు…
సమరమంటే బడి బడి బడి మనకు
శత్రువులకు…….. కొట్టు
సోమరసం సరిగా
ఒక బాధాలీటు రాలేవోయ్
ఏదీ దాలు కత్తి కసిగా కసిగా ఏసేయ్ ఏతపులి ఆగద్ధోయ్.. ..

Chola Chola Lyrics in Telugu and English – PS1 – చోళ చోళ లిరిక్స్ – Kada Kada Varaku Lyrics

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading