ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అనగా అనగా మొదలై కధలు
అటుగా ఇటుగా నదులై కదలు
అపుడో ఇపుడో దరి చేరునుగా
కడలి ఎదురై కడతేరేనుగా
గడిచే కాలానా గతమేదైనా స్మృతి మాత్రమే కదా
ఆ ఆ ఆ… ఓ ఓ ఓ ఓ
చివరకు మిగిలేది… చివరకు మిగిలేది
చివరకు మిగిలేది… చివరకు మిగిలేది
ఎవరో ఎవరో… ఎవరో నువ్వంటే
నీవు ధరించిన పాత్రలు అంతే
నీదని పిలిచే బ్రతుకేదంటే
తెరపై కదిలే చిత్రమే అంతే
ఈ జగమంతా నీ నర్తనశాలై… చెబుతున్న నీ కదే
చివరకు మిగిలేది… విన్నావా మహానటి
చెరగని చేవ్రాలిది… నీదేనే మహానటి
చివరకు మిగిలేది… విన్నావా మహానటి
మా చెంపల మీదుగా… ప్రవహించే మహానటి
మహానటి మహానటి… మహానటి మహానటి
మహానటి మహానటి… మహానటి మహానటి
Like and Share
+1
2
+1
+1