ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఇకపై టిక్ టాక్ అంతా ఈడ బ్యానమ్మ
లైఫిక డ్యూయెట్ పాడ రావమ్మా
చిర్రుబుర్రు అంటూవుంటే బోరమ్మా
కొంచం స్వీటుగ నవ్వి పలుకమ్మా
చిట్టెమ్మ చిట్టెమ్మా పుత్తడి బొమ్మ నువ్వమ్మా
బుల్లెమ్మా బుల్లెమ్మా హగ్గే ఇవ్వమ్మా
గంగమ్మా గంగమ్మా కళ్ళు రెండు కనమ్మా
కైపెక్కే చూపుల్తో కాల్చేయొద్దమ్మా
నా ఈడే ఇచ్చి నిదరోక చేసావే
అద్దంలా పడతా నీ ఒళ్ళోనే
గుండెల్లో దాచా నీ బొమ్మ పదిలంగా
విరిచేసి పోమాకే విడ్డూరంగా
ఒంపుల డాలువే… సొంపుల స్పూనువే
సయ్యంటానే నీతోనే
మీసం పిల్లడ… అమ్మకి అల్లుడా
నువ్వే నాకు సరిజోడి
ఇకపై టిక్ టాక్ అంతా ఈడ బ్యానమ్మ
లైఫిక డ్యూయెట్ పాడ రావమ్మా
చిర్రుబుర్రు అంటూవుంటే బోరమ్మా
కొంచం స్వీటుగ నవ్వి పలుకమ్మా
Like and Share
+1
+1
1
+1