Chirakala Snehithuda Lyrics In Telugu – Telugu Christian Songs

Chirakala Snehithuda Lyrics In Telugu – Telugu Christian Songs
చిరకాల స్నేహితుడా… నా హృదయాన సన్నిహితుడా…
చిరకాల స్నేహితుడా… నా హృదయాన సన్నిహితుడా…
నా తోడు నీవయ్యా… నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా… ప్రియ ప్రభువా యేసయ్యా…
చిరకాల స్నేహం… ఇది నా యేసు స్నేహం…
చిరకాల స్నేహం… ఇది నా యేసు స్నేహం…
బంధువులు వెలివేసిన… వెలివేయని స్నేహం…
లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం… నా యేసు నీ స్నేహం…
బంధువులు వెలివేసిన… వెలివేయని స్నేహం…
లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం… నా యేసు నీ స్నేహం…
చిరకాల స్నేహం… ఇది నా యేసు స్నేహం…
చిరకాల స్నేహం… ఇది నా యేసు స్నేహం…
కష్టాలలో, కన్నీళ్లలో, నను మోయు నీ స్నేహం…
నను ధైర్యపరచి ఆదరణ కలిగించు… నా యేసు నీ స్నేహం…
చిరకాల స్నేహం… ఇది నా యేసు స్నేహం…
చిరకాల స్నేహం… ఇది నా యేసు స్నేహం…
నిజమైనది, విడువనిది… ప్రేమించు నీ స్నేహం…
కలువరిలొ చూపిన… ఆ సిలువ స్నేహం…
నాయేసు నీ స్నేహం…