ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Chinni Chinni Kavadi Song Lyrics in Telugu – Ayyappa Swami Songs
చిన్ని చిన్ని కావడి బంగారు కావడి
పళనిమలై మురుగునకి పాల కావడి
చిన్ని చిన్ని కావడి… బంగారు కావడి
పళనిమలై మురుగునకి పాల కావడి
చిన్ని చిన్ని కావడి… బంగారు కావడి
పళనిమలై మురుగునకి పాల కావడి
చిన్ని చిన్ని కావడి… బంగారు కావడి
పళనిమలై మురుగునకి పాల కావడి
వేల్ మురుగ వేల్ మురుగ… వేల్ మురుగ వేల్
వేల్ మురుగ వేల్ మురుగ… వేల్ మురుగ వేల్
(వేల్ మురుగ వేల్ మురుగ… వేల్ మురుగ వేల్
వేల్ మురుగ వేల్ మురుగ… వేల్ మురుగ వేల్)
చిన్ని చిన్ని కావడి బంగారు కావడి
పళనిమలై మురుగునకి పాల కావడి
చిన్ని చిన్ని కావడి బంగారు కావడి
పళనిమలై మురుగునకి పాల కావడి
ఇరుముగ కావడి తిరువడి కావడి
పళనిమలై మురుగునకి పూల కావడి
(చిన్ని చిన్ని కావడి బంగారు కావడి
పళనిమలై మురుగునకి పాల కావడి)
పంజముఖ కావడి… పన్నీరు కావడి
పళనిమలై మురుగునకి భస్మ కావడి
చిన్ని చిన్ని కావడి బంగారు కావడి
పళనిమలై మురుగునకి పాల కావడి
వేల్ మురుగ వేల్ మురుగ… వేల్ మురుగ వేల్
వేల్ మురుగ వేల్ మురుగ… వేల్ మురుగ వేల్
(వేల్ మురుగ వేల్ మురుగ… వేల్ మురుగ వేల్
వేల్ మురుగ వేల్ మురుగ… వేల్ మురుగ వేల్)
చిన్ని చిన్ని కావడి బంగారు కావడి
పళనిమలై మురుగునకి పాల కావడి
చిన్ని చిన్ని కావడి బంగారు కావడి
పళనిమలై మురుగునకి పాల కావడి
ఆర్ముగ కావడి ఆరట్ కావడి
పళనిమలై మురుగునకి చందన కావడి
చిన్ని చిన్ని కావడి బంగారు కావడి
పళనిమలై మురుగునకి పాల కావడి
ఆర్ముగ కావడి ఆరట్ కావడి
పళనిమలై మురుగునకి చందన కావడి
చిన్ని చిన్ని కావడి బంగారు కావడి
పళనిమలై మురుగునకి పాల కావడి
వేల్ మురుగ వేల్ మురుగ… వేల్ మురుగ వేల్
వేల్ మురుగ వేల్ మురుగ… వేల్ మురుగ వేల్
(వేల్ మురుగ వేల్ మురుగ… వేల్ మురుగ వేల్
వేల్ మురుగ వేల్ మురుగ… వేల్ మురుగ వేల్)
చిన్ని చిన్ని కావడి బంగారు కావడి
పళనిమలై మురుగునకి పాల కావడి
చిన్ని చిన్ని కావడి బంగారు కావడి
పళనిమలై మురుగునకి పాల కావడి
పచ్చమైల్ కావడి పల్లికట్టు కావడి
పళనిమలై మురుగునకి పాల కావడి
చిన్ని చిన్ని కావడి బంగారు కావడి
పచ్చమైల్ మురుగునకి పాల కావడి
పచ్చమల్ కావడి పల్లికట్టు కావడి
పళనిమలై మురుగునకి పాల కావడి
చిన్ని చిన్ని కావడి బంగారు కావడి
పళనిమలై మురుగునకి పాల కావడి
వేల్ మురుగ వేల్ మురుగ… వేల్ మురుగ వేల్
వేల్ మురుగ వేల్ మురుగ… వేల్ మురుగ వేల్
(వేల్ మురుగ వేల్ మురుగ… వేల్ మురుగ వేల్
వేల్ మురుగ వేల్ మురుగ… వేల్ మురుగ వేల్)
వేల్ మురుగ వేల్… వేల్ మురుగ వేల్
వేల్ మురుగ వేల్… వేల్ మురుగ వేల్
వేల్ మురుగ వేల్… వేల్ మురుగ వేల్
వేల్ మురుగ వేల్… వేల్ మురుగ వేల్
పళనివేల్ బాల మురుగనకి… హరోం హర
స్కందనకి… హరోం హర
వేలనకి… హరోం హర
ఓం స్వామియే శరణమయ్యప్ప.. ..
Chinni Chinni Kavadi Song Credits:
Album: Dappu Srinu Ayyappa Bhajanalu
Lyrics & Composer: Dappu Srinu
Song Credit & Source: Dappu Srinu Devotional
Chinni Chinni Kavadi Song Lyrics in Telugu – Ayyappa Swami Songs