Menu Close

Chinnadamme Lyrics in Telugu – Simhadri

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Chinnadamme Lyrics in Telugu – Simhadri

Chinnadamme Lyrics in Telugu – Simhadri

ఆ: చిన్నదమ్మే చీకులు కావాలా నా సామిరంగా

చీకులమ్మేచిన్నది కావాలా… ||చిన్న||
అ: గుమ్మలూరి పిల్ల నా సమ్మలోరికిల్లా
చెక్కేసే ఎల్లా చేస్తాను
చిన్నదమ్మే చీకులు కావాలా నా సామిఒళ్ళు గుల్లారంగా
చీకులమ్మేచిన్నది కావాలా… ||చిన్న||


ఆ: ఆకులు కావాలా పోకలు కావాలా
సోకులు కావాలా పూతరేకులు కావాలా
ఆకులు పోకలు పూత సోకులు అన్నీ కావాలా
జున్నే కావాలా అన్నీ కావాలా లేత జున్నేకావాలా
లస్కు టపా లబ్బులు కావాలా
దానిమ్మలిచ్చే ఉస్కులపా ఉపులు కావాలా ||లస్కు||


అ: శింగరాయ కొండ నా చికాకోలు దండ…
ఇస్తా కలకండ కాయిస్తా చలి ఎండ
లస్కు టపా లబ్బులు కావాలా
ఈ గుమ్మతెచ్చే ఉస్కులపా ఉపులు కావాలి
హే… లస్కు టపా లబ్బులు కావాలి
గుమ్మతెచ్చే ఉస్కులపా ఉపులు కావాలి
అ: షాకులు కావాలా షేకులు కావాలా
షోకులు కావాలా కిస్సు కేకులు కావాలా
షాకులు షేకులు చూపుల బాకులు మొత్తం కావాలా…
మొకే కావాలామోజే కావాలా ప్రతిరోజూ కావాలా…


తద్దినక తాకిడి కావాలా… ఓ లంగరు లచ్చీ
లబ్బనక రాపిడి కావాలా
హే …తద్దినక తాకిడి కావాలా… ఓ లంగరు లచ్చీ
లబ్బనక రాపిడి కావాలా
ఆ: ఓసి అందగాడా అబ్బోసి షోకుమాడా
దూకుడంత చుడ కదిలింది కుర్రదూడ
తద్దినక తాకిడి కావాలి ఈ లంగరు లచ్చికి
లబ్బనక రాపిడి కావాలా


తక తక తక … తద్దినక తాకిడి కావాలి
ఈ లంగరు లచ్చికి లబ్జనక రాపిడి కావాలి
అ:గుమ్మలురి పిల్ల నా సమ్మలోరికిల్లా
చెక్కేస్తా ఎలా చేస్తాను ఒళ్ళు గుల్లా
చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా
చీకులమ్మే చిన్నది కావాలి
చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా
చీకులమ్మే చిన్నది కావాలి
ఆ: లబ్జనక రాపిడి కావాలి … లబ్జనక రాపిడి కావాలి …
లబ్జనక రాపిడి కావాలి …
అ: ఏహే… ఏహే…

Chinnadamme Lyrics in Telugu – Simhadri

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading