Redmi TV జస్ట్ - 8000/-
Samsung Fridge 183 L జస్ట్ - 13000/-
LG వాషింగ్ మెషిన్ - జస్ట్ - 9000/-
Samsung phone at - 10000/-
realme Earbuds జస్ట్ - 900/-
ఆల్ రైట్..! య్, కమాన్ బేబీ కమాన్ బేబీ, హో
వన్ మోర్ టైం బ్యూటిఫుల్
చిక్ చిక్లెట్ షాక్ చాక్లెట్ జాం జాక్పాట్, య్
టిట్ ఫర్ ట్యాట్… షూట్ ఎట్ సైట్, స్వీట్ ఆఫ్ ఇట్
చికు చికు చిక్లెటు… షాకు షాకు చాక్లెటు జాం జాం జాక్పాటు
అహ, ఎహే… అహ హయ్
రూప్ తేరా మస్తానా… నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా… షేపులన్నీ ఇస్తానా
కాటేసుకుందామే గిల్లీ కజ్జా… నీటేసుకోరాదా ముద్దూ మూంజ
హెయ్, దగ్గరైతే సిగ్గు పుట్ట… దూరమైతే అగ్గి పెట్ట
ఇద్దరైతే నిద్దరెట్టా… ఓహో హో హో
పద్దు పేర హద్దు పెట్ట… ముద్దు మీద ముద్దు పెట్ట
అదరెయ్ అల్లరెట్టా… ఓహో హో హో
హెయ్, రూప్ తేరా మస్తానా… నీకు దేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా… షేపులన్నీ ఇస్తానా
ఆల్ రైట్… పం చికిపం బేబి
హెయ్ కమాన్ బ్యూటిఫుల్ బేబీ
వావ్..! ఏయ్ షేక్ పిల్ల షేక్, కమాన్
బుగ్గ పండు సిగ్గు చాల పక్క పాలు పంచదార
ఉక్కపోత పంచుకోరా… వెరీ గుడ్డు వెరీ గుడ్డు
కుర్ర పిట్ట గర్రిగోల కౌగిలిస్తే కాకిగోల
కొన్నుగొట్టి కాకలేల… వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్
పడుచు అందాలు… పట్టుకో పట్టుకో
చురుకు ప్రాయాలు… చుట్టుకో చుట్టుకో
గడుసు కౌగిళ్ళు గట్టిగా కట్టుకో
సొగసు పొత్తిల్లు గుట్టుగా ముట్టుకో
నడుమొక లేసు నడకలే నైసు… తకధిమి తాళమే, ఓహో హో హో
అడగకు బాసు అలిగితే ఫేసు… రగడలో రాగమే, ఓహో హో హో
లొట్టి పిట్టకొచ్చె రెక్కలెపుడో… గుట్టు చప్పుడయ్యే గుండెలో
బొట్టు పెట్టుకున్న ఒళ్ళు ఎప్పుడో కట్టుజారిపోయె కోకలో
ఏఏ ఏ ఏఏ… ఏఏ ఏ ఏఏ
హెయ్ కోమలాంగి కన్నుగొట్ట కొండ గాలి ఈలగొట్ట
కోడిపుంజు కొక్కొరొక్కొ, ఓహో హో హో
అందగాడు ఆశ పెట్ట చందమామ దోచి పెట్ట
చక్క రాయి చెక్కిలెందుకో, ఓహో హో హో
రూప్ తేరా మస్తానా నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
ఏ హి హియ్ హియ్… ఆల్ రైట్,
ఆల్ ద గయ్స్ అండ్ గల్స్ విత్ మీ టూ
ఈడగొట్ట ఈడు గుడ్డే… ఆడగొట్ట సోకు బుడ్డే
ముట్టుకుంటే మూడు పుట్టె… వెరీగుడ్ వెరీగుడ్
గాజు పిట్ట గుచ్చుకుంటే… హుక్కు పిట్ట నొక్కుకుంటే
హగ్గు పుట్టి హత్తుకుంటే… వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్
పులకరింతల్లో పూనకలు పూనకాలు
చిలిపి గంతుల్లో హనలూలు హనలూలు
సొగసిపోతున్న సోయగాలు నాకు చాలు
వలచి వస్తుంటే వేయకమ్మ వాయిదాలు
పెదవుల పొత్తు మధువులో మత్తు… కిస్సులయ కీర్తనే, ఓహో హో హో
చెలి కసరత్తు ఎదకి తాయత్తు… సఖి సుఖా యాతనే, ఓహో హో హో
పట్ట పగలొచ్చె చుక్కలెపుడో… వెన్నెలంత వేడి ఎండలో
పిట్ట కొట్టిపోయె పిందెలుపుడూ… దిండు దాకా రావే పండుతో
ఏఏ ఏ ఏఏ… ఏఏ ఏ ఏఏ
తప్పు అంటే తప్పుకోవు… ఒప్పుకుంటే ఊరుకోవు
చెప్పుకుంటే సిగ్గులావు, ఓహో హో హో
హెయ్ దక్కమంటే నిగ్గుతావు… అల్లరంటే రక్కుతావు
పక్క నాకు పూల రేవు, ఓహో హో హో
రూప్ తేరా మస్తానా… నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా… షేపులన్నీ ఇస్తానా
కాటేసుకుందామే గిల్లీ కజ్జా… నీటేసుకోరాదా ముద్దూ మూంజ
హెయ్, దగ్గరైతే సిగ్గు పుట్ట… దూరమైతే అగ్గి పెట్ట
ఇద్దరైతే నిద్దరెట్టా… ఓహో హో హో
పద్దు పేర హద్దు పెట్ట… ముద్దు మీద ముద్దు పెట్ట
అదరెయ్ అల్లరెట్టా… ఓహో హో హో, హూ
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.