ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Chandrakala Lyrics in Telugu – Adhurs
నీ ఖోల కళ్ళ మెరుపుకోక ఓం నమః
నీ తేనె పెదవి ఎరుపుకోక ఓం నమః
నీ పట్టు కురుల నలుపుకోక ఓం నమహా
మేలు జాతి కోహినూర్ సొగసుకు ఓం నమః
అః ఉహము అః అః అః ఉహము
అః ఉహము అః అః అః ఉహము
బేబీ 1 మోర్ టైం రెడీ ఫర్ ది లైవ్
ఐ వాంట్ టూ మేక్ యూ చంనే చందే
ఈబే గివ్ మీ 1 ఛాన్స్ రిథమ్ అఫ్ దా ఒన్స్
టేక్ మీ టూ యువర్ బాడీ లెట్స్ గో డాన్స్
ఓ చంద్ర కల చంద్ర కల చంద్ర కల
కల కరిగోలికే సొగసిరికే చాంగుభళా
ఓ చంద్ర కల చంద్ర కల చంద్ర కల
నిదురను నరికే నిగ నిగకే చాంగుభళా
మనసే మరిగే సల సల వయసే విరిగేయ్ పెళ పెళ
మతులే చెదిరేలా మహా బాగుందే నీ వంటి వాస్తు కళా
ఓ చంద్ర కల 1 మోర్ టైం చంద్ర కల దటీజ్ దా వే వీ లైక్ ఇట్
ఓ చంద్ర కల చంద్ర కల చంద్ర కల
కల కరిగోలికే సొగసిరికే చాంగుభళా
బేబీ 1 మోర్ టైం రెడీ ఫర్ ది లైవ్
కులుకులకు పత్రం పుష్పం తళుకులకు అష్టోత్తరం
య దటీజ్ వే ఐ వన్ ఇట్
చమక్కులు దూపం దీపం నడకలకు నీరంజనం
ఎహ్ దటీజ్ దా వే యూ టూ డూ ఇట్
అడుగుకో పూవై పుడతా నీ పాదములను ముద్దాడేలా
చీరాల నీ జత కడత అను నిత్యం నిను అంటుకు తిరిగేలా
ఓ చంద్ర కల 1 మోర్ టైం చంద్ర కల దటీజ్ దా వే వీ లైక్ ఇట్
ఓ పురుషులను పగపట్టేలా సొగసు పొడి వెదజల్లకే
య దటీజ్ వే ఐ వాంట్ సేమ్
వయసుమది గది దాటేలా వొగలతో వలల్లాకే
ఏయ్ దటీజ్ వే ఐ వోంట్ సేవ్ ఇట్
నీకేసి చుస్తే ధక్ ధక్ దరువేస్తుందే దిల్ తబలా
శివ కసి చిటపట సరుకై చెలరేగావే రంభ రాక్షసిల
ఓ చంద్ర కల 1 మోర్ టైం చంద్ర కల దటీజ్ దా వే వీ లైక్ ఇట్
ఓ చంద్ర కల చంద్ర కల చంద్ర కల
కల కరిగిలికే సొగసిరికే చాంగుభళా
బేబీ 1 మోర్ టైం రెడీ ఫర్ ది లైవ్
ఐ వాంట్ టూ మేక్ యూ చంనే చందే
ఈబే గివ్ మీ 1 ఛాన్స్ రిథమ్ అఫ్ దా ఒన్స్
టేక్ మీ టూ యువర్ బాడీ లెట్స్ గో డాన్స్